బాలీవుడ్లో ప్రస్తుతం ‘పుష్ప’రాజ్ హవా నడుస్తోంది. బీటౌన్ మొత్తం ‘పుష్ప’ ఫైర్ అంటుకుంది. స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు సైతం ‘పుష్ప’రాజ్ కు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే సినిమాను వీక్షించిన పలువురు ప్రముఖులు, సినీ, క్రికెట్ రంగాల్లోని ప్రముఖులు ఐకాన్ స్టార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బాలీవుడ్ స్టార్ కరణ్ జోహార్ అయితే ఏకంగా ‘ఆర్య’ నుంచే బన్నీకి ఫ్యాన్ ను అంటూ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప రాజ్ గా మారిపోయాడు. ఎక్కడ చూసినా బన్నీ.. పుష్ప లుక్ లోనే కనిపిస్తున్నాడు. నీ యవ్వ తగ్గేదేలే అంటూ పుష్ప అటు థియేటర్ లోనూ.. ఇటు ఓటిటీలోను హల్చల్ చేస్తోంది. ఇక పుష్ప మొదటి పార్ట్ విజయం సాధించడంతో ఆనందంలో ఉన్న బన్నీ ప్రస్తుతం ఇంట్లో పిల్లలతో సమయాన్ని గడుపుతున్నాడు. ఇక పుష్ప ఓటిటీ కి వచ్చిన సందర్భంగా బన్నీ పుష్ప లోని తన ఫేవరేట్ స్టిల్ ని…
రష్మిక మందన్న పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి క్రేజ్ తో దూసుకెళ్తోంది. అయితే ఈ బ్యూటీని అభిమానులు ప్రేమగా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు. కానీ ఇప్పుడు ఆమె పేరు మారింది. రష్మిక మందన్న కాదు… రష్మిక మడోనా అట! ‘పుష్ప’రాజ్ ఈ కన్నడ సోయగం పేరును మార్చేశాడు. అసలు ఏం జరిగిందంటే ? Read Also : ఆసుపత్రిలో కట్టప్ప… కరోనాతో సీరియస్ అమెజాన్ ప్రైమ్ లో నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్,…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం రేపటి నుండి అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో అందుబాటులో ఉంటుంది. హిందీ వెర్షన్ మాత్రం ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ దక్షిణ భారత భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఇక్కడ ‘పుష్ప’తో అమెజాన్ ప్రైమ్ డీల్ గురించి ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Read…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా .. దేవరకొండ ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకుండా అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే వారిద్దరూ బయట కెమెరా కంటపడుతుండడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. ఇక తాజాగా రష్మిక న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ ఒక ఫోటోను పోస్ట్ చేసింది. పూల…
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కి గతేడాది కలిసి రాలేదన్న విషయం తెలిసిందే. వరుస పరాజయాలు శర్వా ను పలకరించాయి. జాను, మహా సముద్రం చిత్రాలు శర్వా కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లు గా నిలిచాయి. ఇక ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తూ శర్వా కొత్త సినిమాలతో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే ‘ఒకే ఒక జీవితం’ షూటింగ్ ని పూర్తి చేసుకోగా, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం సెట్స్ మీద ఉన్నది. చిత్ర లహరి చిత్రంతో సాయి…
గీత గోవిందం చిత్రంతో పాపులర్ జంటగా మారిపోయారు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా. ఈ సినిమాతో రష్మిక టాలీవుడ్ కి పరిచయం కాగా, విజయ్ కి క్లాస్ హీరోగా పేరు వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత ఈ జంట డియర్ కామ్రేడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. అప్పటినుంచే ఈ జంట మధ్య ప్రేమ చిగురించిందని పుకార్లు గుప్పుమంటున్నాయి. వీరిద్దరు రిలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ లవ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’. డిసెంబర్ 17న విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ ఇప్పటికీ ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళ్తోంది. సినీ విమర్శకులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించిన ఈ సినిమా మంచి కలెక్షన్లతో హిందీలోనూ ‘పుష్ప’రాజ్ గా అల్లు అర్జున్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. ఇక సినిమా విడుదలైనప్పటి రోజుకో అప్డేట్ ను విడుదల చేస్తూ ఇప్పటికీ అందరి దృష్టిపై ‘పుష్ప’పై పడేలా చేస్తున్నారు మేకర్స్.…
నేషనల్ రష్మిక మందన్న ప్రస్తుతం పరిశ్రమలోని టాప్ హీరోయిన్లలో ఒకరు. ఆమెను అభిమానులు ప్రేమగా ‘నేషనల్ క్రష్’ అని పిలుచుకుంటారు. ఈ బ్యూటీ తన తోటి హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ అతి తక్కువ వ్యవధిలోనే ఇండస్ట్రీలో మెగా విజయాన్ని కూడా సాధించింది. ఆమె నటనా నైపుణ్యాలు, అందం, అద్భుతమైన వ్యక్తిత్వం రష్మికకు సూపర్ స్టార్ డమ్ ను తీసుకొచ్చాయి. సినీ పరిశ్రమలో ఘనంగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న సోషల్ మీడియా వేదికగా రష్మిక ఓ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొట్టమొదటిసారి ఎమోషనల్ అయ్యాడు. మునుపెన్నడూ లేనివిధంగా స్టేజిపైనే ఏడ్చేశాడు. పుష్ప థాంక్యూ మీట్ లో ఈ ఘటన జరిగింది. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన పుష్ప ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకొంది . అల్లు అర్జున్ కెరీర్ లోయ హయ్యెస్ట్ కలెక్షన్లు రాబడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే పుష్ప విజయోత్సవ వేడుకలను అల్లుఅర్జున్ ఘనంగా ప్లాన్ చేసాడు. నేడు పుష్ప థాంక్స్ మీట్ పెట్టి చిత్ర…