Puspa 2 Trailer: బీహార్ లోని పాట్నా వేదికగా పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక నేడు జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దెత్తున అల్లు అర్జున్ అభిమానులు హాజరయ్యారు. పాట్నాలోని గాంధీ మైదాన్ లో అభుమానుల కోలాహలం మాములుగా లేదు. పుష్ప.. పుష్ప.. అంటూ వేడుకను హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం తెలుపుతూ, ఇంతటి ప్రేమను అందించిన పాట్నా ప్రజలందరికీ నా ధన్యవాదాలని చెప్పింది. నేను పుష్ప…
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మీద ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంచనాలను మరింత పెంచేలా ఇప్పటికే సినిమా నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. అంతేకాదు సినిమాకి పనిచేసిన వాళ్ళు సినిమా చూసినవాళ్లు కూడా ఇది ఒక అద్భుతమైన సినిమా అని భారతీయ సినీ చరిత్రలో అనేక రికార్డులు బద్దలు కొట్టబోతుందని చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ సినిమాకి హైప్ ఎక్కించగా ఇప్పుడు రష్మిక కూడా తన సోషల్ మీడియా వేదికగా ఈ…
కన్నడ భామ రష్మిక మందన కన్నడ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయింది. టాలీవుడ్ లో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలోనే బాలీవుడ్ పిలుపు అందుకుని ఇప్పుడు అక్కడికి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంది. చాలా తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆమె హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. నిజానికి యానిమల్ సినిమాతో హిందీలో కూడా సక్సెస్ అందుకున్న ఆమె ఆ…
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప: ది రూల్’. 2021లో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచిన ‘పుష్ప’ చిత్రానికి సీక్వెల్గా ఇది వస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. రిలీజ్కు ముందే ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్న పుష్ప 2.. తాజాగా మరో రికార్డును ఖాతాలో వేసుకుంది. పుష్ప: ది రూల్ చిత్రం డిసెంబర్…
Rashmika Mandanna photos Viral: రష్మిక మందన.. నేషనల్ క్రష్ గా పేరున్న ఈవిడ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ‘చలో’ సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో యువ హీరోల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకుంది. పుష్ప, యానిమల్ సినిమాలతో నేషనల్ వైడ్ తన టాలెంట్ నిరూపించుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా సీక్వెల్ ‘పుష్ప 2’ లో…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని బిష్ణోయ్ వర్గీయులు డిమాండ్ చేయడంతో ఆయన సెక్యూరిటీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయి. అయితే కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్న సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్లు తిరిగి మొదలుపెట్టారు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం “సికందర్” సినిమా చేస్తున్నాడు. దర్శకుడు AR మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె…
Rashmika Mandanna appointed as National Ambassador for Cyber Safety Initiatives: భారతదేశంలో సైబర్ నేరాలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాల వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సైబర్ క్రైమ్ చాలా కాలంగా భారత ప్రభుత్వానికి పెద్ద సమస్యగా ఉంది. ప్రజలను హెచ్చరిస్తూ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. అందులో భాగంగానే హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) సైబర్ భద్రతను ప్రోత్సహించే…
Pushpa 2 : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప పార్ట్-1 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Pushpa 2: పుష్ప ది రైజ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ఈ సినిమాలో అల్లు హీరో నటన అందరినీ విస్మయానికి గురి చేసింది.