Rashmika Mandanna Intresting Comments on Vijay Deverakonda: విజయ్ దేవరకొండ రష్మిక మందన బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ మొట్టమొదటిసారిగా గీతగోవిందం అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా తర్వాత రష్మిక తనకు జరిగిన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవడంతో అప్పటి నుంచి విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో ఉందనే ప్రచారం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దానికి తోడు వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కూడా రకరకాల…
Rashmika Mandanna First Look in Kubera Movie: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామా చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జునతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నారు. కుబేర సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్…
Rashmika Mandanna again in Rayalaseema Role: కన్నడ సోయగం ‘రష్మిక మందన్న’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో యిట్టే ఒదిగిపోతారు. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో శ్రీవల్లి పాత్ర ఆమె కోసమే పుట్టుందేమో అనిపిస్తుంది. శ్రీవల్లి పాత్రలో అంతలా రష్మిక ఆకట్టుకున్నారు. సీమ యాస, ఆహార్యం ఆమెకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. పుష్ప-2లోనూ మళ్లీ ఆ పాత్రలోనే రష్మిక కనిపించనున్నారు. అయితే పుష్ప-2 తర్వాత మరోసారి సీమ యాస, ఆహార్యంతోనే…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.. ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉంది.. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలకు సైన్ చేసింది.. మొత్తంగా చూసుకుంటే ఈ అమ్మడు చేతిలో అర డజను సినిమాలకు పైగా ఉన్నాయి.. అయితే సోషల్ మీడియాలో కూడా రష్మిక హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా క్యూట్ స్మైల్ ఫోటోలను…
Dear Comrade : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ,నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ “గీతా గోవిందం”..స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.సినిమాలో వీరిద్దరి జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ సినిమా తరువాత వీరిద్దరూ జంటగా నటించిన మూవీ డియర్ కామ్రేడ్..దర్శకుడు భరత్ కమ్మ ఈ సినిమాను రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ యెర్నేని…
Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నాగ శౌర్య హీరోగా నటించిన “ఛలో” మూవీతో ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో రష్మికకు వరుస సినిమా ఆఫర్స్ వచ్చాయి.అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటించింది.పుష్ప సినిమా నేషనల్ వైడ్ గా సూపర్ హిట్ కావడంతో రష్మిక నేషనల్ క్రష్ గా మారింది.ఈ భామకు…
Rashmika Mandanna Again Victim Of Deepfake Video Face Changed With Columbian Model : నటి రష్మిక మందన్న లిఫ్ట్‌లో ఉన్న డీప్‌ఫేక్ వీడియో వైరల్‌గా మారగా దాని కోసం ఒక వ్యక్తిని కూడా అరెస్టు చేయడం మీకు గుర్తుండే ఉంటుంది . ఈ విషయంలో తనకు బాధగా ఉండటమే కాకుండా చాలా భయంగా ఉందని రష్మిక అప్పట్లో చెప్పింది. చాలా వివాదాల తరువాత, ఇప్పుడు ఆమె యొక్క మరొక డీప్‌ఫేక్ వీడియో సోషల్…
Pushpa 2 Second Single Photo: టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్‌లలో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. లెక్కల మాస్టర్ సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్న హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి’ అనే సాంగ్ రాబోతుందని…
Anand Devarakonda-Rashmika Mandanna Interview Video: ‘బేబీ’తో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ‘గం. గం.. గణేశా’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మే 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్‌ని సోమవారం విడుదల చేసింది.…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ అయ్యింది.. ప్రస్తుతం వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ఇక బాలీవుడ్ లో కూడా పాగా వేసిన ఈ అమ్మడు అక్కడ కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ…