Pushpa 2: ఓవర్సీస్ లో మరో మైలురాయి చేరుకున్న’పుష్ప -2′
- బన్నీ సుకుమార్ ల సెన్సేషన్ పుష్ప -2
- ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ కానున్న పుష్ప ది రూల్
- ఆల్ టైమ్ రికార్డు దిశగా పుష్ప అడ్వాన్స్ సేల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన పుష్ప 2 ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక ఈ ఆదివారం చెన్నై లో జరిగిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ సూపర్ హిట్ కావడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
Also Read : VK : వెన్నెల కిషోర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ రిలీజ్ డేట్ ఇదే..
Also Read
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
ఇదిలా ఉండగా పుష్ప రిలీజ్ కోసం తెలుగు స్టేట్స్ లో పేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ఓవర్సీస్ ఆడియెన్స్ కూడా అంతే ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆ క్రేజ్ బుకింగ్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. పుష్ప ఓవర్సీస్ బుకింగ్స్ ఇప్పటికె అత్యంత వేగంగా 1 మిలియన్ అందుకున్న సినిమాగా రికార్డు సృష్టించగా తాజాగా ఈ సినిమా మరో మైలురాయిని అందుకుంది. నార్త్ అమెరికాలో సోమవారం నాటికి ఈ సినిమా 2 మిలియన్ మార్క్ ను అందుకుంది. ఇక టికెట్స్ పరంగాను 50,000 టికెట్స్ బుకింగ్స్ తో ఆ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది పుష్ప. రిలీజ్ నాటికి ఈ సినిమా 4 మిలియన్ మార్క్ అందుకుంటుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఈ సినిమాను ఓవర్సీస్ లో ప్రత్యంగిర సినిమాస్ అలాగే AA సినిమాస్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోను భారీ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. ఇటు తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ మరికొద్ది ఓపెన్ చేయనున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల వెల్లడించారు.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!