బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రం ‘చావా’. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, రష్మిక కథానాయికగా నటించింది. ఫిబ్రవరి 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస్ అప్డేట్లను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే శంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్‌తో పాటు అతడి…
ప్రజంట్ ఫుల్ ఫామ్‌లో సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన. అనతి కాలంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది గత రెండు, మూడేళ్లుగా వరుస భారీ హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది. ‘యనిమల్’, ‘పుష్ప’.. ఈ రెండు చిత్రాలు తన కెరీర్‌నే మార్చేశాయి. బాష తో సంబంధం లేకుండా ఇప్పుడు వరుస చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈ అమ్మడు నటిస్తున్న చిత్రాలో ‘ఛావా’ ఒకటి. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్…
‘ఛలో’ మూవీ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న తన అద్భుతమైన నటనతో మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ తో టాలీవుడ్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంది రష్మిక. ఆ తర్వాత ‘గీత గోవిందం’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా నటించింది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ ఎంతగానో ఫిదా అయిపోయారు. Also Read : Bollywood :…
రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప -2 సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. అలాగే బాలీవుడ్ లో చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉంది. అయితే రష్మిక పెళ్లి, ప్రేమ వ్యవహారం గత కొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రష్మిక పీకల్లోతు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి పీటలెక్కబోతోందని కూడా వినిపించాయి. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి విజయ్ దేవరకొండ ఇంట్లో ఉండడం, వారితో…
Pushpa 2 : ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తోంది.
సల్మాన్‌ఖాన్ సికందర్ సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. నేడు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు (డిసెంబర్ 27) సందర్భంగా తాజాగా ఈసినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప రాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించి రెండువేల కోట్ల వైపు పరుగులు పెడుతున్నాడు.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప రాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించి రెండువేల కోట్ల వైపు పరుగులు పెడుతున్నాడు. ఇక ఈ సినిమా విడుదలై మూడు వారాలు దాటింది.…
మీరు నమ్మరు మల్లు అర్జున్ కాబట్టి మళయాళంలో ఆడుద్దేమో, ఇది నా తెలుగు సినిమా, నేను తెలుగు కోసం తనకి లుంగీ కట్టించాను, అన్నీ చేయించాను, తెలుగు సినిమా ఆడుద్ది అని అనుకున్నాను. కానీ నేపాల్ కాపీ వెళ్లిపోవాలి, నేపాల్ కాపీ వెళ్లి పోవాలని అందరూ కంగారు పడుతున్నారు. అరె నేపాల్ కాపీ ఏంట్రా, ఎందుకెళ్తదిరా? అసలు యూపీ, బీహార్, అస్సాం ఏంట్రా? అంటూ తనలో తాను నవ్వుకున్నానని, వేరే భాషల్లో పుష్ప2 ఆడుతుందనే నమ్మకం తనకు…
Puspa 2 10 Days Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. Also Read: Manchu Vishnu: మంచువారి ఇంట్లో మళ్లీ గొడవ..…