Sandal Wood : ఒకే ఒక్క సినిమాతో బిజీ స్టార్ గా మారిన యంగ్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర నుండి వెండితెరపైకి ఎదిగిన మరో టాలెంట్ యాక్టర్ దీక్షిత్ శెట్టి. కన్నడలో షార్ట్ ఫిల్మ్స్, డ్యాన్స్ షోల్లో మెరిసి దియాతో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇతడి టాలెంట్ గుర్తించిన టాలీవుడ్ ఆఫర్స్ ఇచ్చి మరింత ఎంకరేజ్ చేసింది. ముగ్గురు మొనగాళ్లు, రోజ్ విల్లా సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో తెలియదు కానీ కెరీర్ మొత్తాన్ని మార్చేసింది దసరా. సూరీ పాత్రలో నానికి ధీటుగా నటించి ఔరా అనిపించుకున్న దీక్షిత్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కింద సైమా అవార్డ్ కూడా అందుకున్నాడు.
Also Read : Kollywood : అందని ద్రాక్ష కోసం అరడజను సినిమాలు..
Also Read
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
- The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
దసరా తర్వాత కన్నడలో కేటీఎం, బ్లింక్ సినిమాలు వచ్చాయి కానీ సరైన సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయినా దీక్షిత్ శెట్టి ఆఫర్లకు వచ్చిన ఢోకా లేదు. చెప్పాలంటే ఇప్పుడు మరింత దూకుడు పెంచాడు. లైనప్ పెంచుకుంటున్నాడు. యంగ్ హీరోల్లో దీక్షిత్ రేంజ్ ఆఫర్లు కొల్లగొట్టిన హీరో మరొకరు లేరనే చెప్పొచ్చు. ఒకటా రెండా ఏడు సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. సౌత్ ఇండస్ట్రీపై ఫుల్ పోకస్ పెట్టాడు. తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ద గర్ల్ ఫ్రెండ్ చేస్తున్నారు. రష్మిక బాయ్ ఫ్రెండ్‌గా కనిపించబోతున్నాడు దీక్షిత్. అలాగే కింగ్, జాకీ, క్వీన్ చేస్తున్నాడు కన్నడ హీరో. కన్నడలో శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు సెట్స్ పై ఉండగా జ్ స్ట్రాబెరీ, బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మీ కంప్లీట్ చేశాడు. అలాగే మలయాళంలోనూ ఊప్స్ అనే మూవీ చేస్తున్నాడు దీక్షిత్. ఏడాది క్రితం ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యాడు శాండిల్ వుడ్ హీరో. రామ్ వెంకట్ అనే దర్శకుడితో వర్క్ చేస్తున్నాడు. రీసెంట్లీ ఈ సినిమా లాంచ్ అయ్యింది. ఇలా ఫుల్ బిజీలో ఉన్న దీక్షిత్.. నెక్ట్స్ బాలీవుడ్ ను టార్గెట్ చేసేట్లే కనిపిస్తున్నాడు.
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!