సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలు తెరపై మాత్రమే కాదు, తెరవెనుక కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతుంటాయి. అలాంటి జంటే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా. వీరిద్దరూ కలిసి చేసిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు ఘన విజయం సాధించడమే కాకుండా, వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉందని చాలా కాలంగా పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కూడా ఈ విషయం పై…
ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం కుబేర, సెన్సిబుల్ సినిమాలు తీస్తాడని పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా, ప్రకటించిన రోజు నుంచే అంచనాలు పెంచింది. నిజానికి, శేఖర్ కమ్ములకు ఎమోషనల్ మరియు సామాజిక కారణాలతో కూడిన సినిమాలు తీస్తాడని పేరుంది.…
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సెకండ్ పార్ట్ ఖాతాలో మరో రికార్డు నమోదయింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప మొదటి భాగంతో పాటు రెండో భాగం రూపొందించిన సంగతి తెలిసిందే. మొదటి భాగమే అనేక రికార్డులు కొల్లగొట్టగా సెకండ్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత మరెన్నో రికార్డులు బద్దలు కొట్టి టాలీవుడ్ లో సైతం ఎన్నో రికార్డులు సృష్టించింది. Also Read:Kannappa : కన్నప్పకు సెన్సార్ అభ్యంతరాలు..? అయితే ఇప్పుడు మరో రికార్డ్…
అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’. శేకర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. సినిమాపై మంచి బజ్ ఉండగా.. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా జనంలోకి బాగా వెళ్లింది. స్టోరీ ఎక్కడ కూడా అర్థం కాకుండా ట్రైలర్ బాగా కట్ చేశారు. Also Read: Plane Crash : అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్.. దర్శకుడు…
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి…
ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ‘కుబేర’ ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్…
ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రధారులుగా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సినిమా ‘కుబేర’. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా ప్రేక్షలు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు ఏడాదిన్నర క్రితం మొదలైంది. సినిమా అనౌన్స్మెంట్ అయితే మూడేళ్ల క్రితమే వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్‌తో ఉన్న అగ్రిమెంట్స్ కారణంగా ఆ…
‘లవ్ స్టోరీ’ మూవీ తర్వాత దాదాపు 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని దర్శకుడు శేఖర్ కమ్ముల ‘కుబేర’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తమిళ స్టార్ ధనుష్ హీరోగా, రష్మిక హీరోయిన్గా నటించింది. అన్నిటికంటే మించి అక్కినేని నాగార్జున ఈ మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుస అప్డేట్ లను వదులుతున్నారు మెకర్స్. ఇందులో భాగంగా ఇప్పటికే రిలీజ్ అయిన ‘కుబేర’ టీజర్‌కు ప్రేక్షకుల నుండి…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక స్పీడు మామూలుగా లేదు. ఏ హీరోయిన్ కు దక్కనన్ని పాన్ ఇండియా సినిమా అవకాశాలు ఈ బ్యూటీకే దక్కుతున్నాయి. పైగా లక్కీ గర్ల్ అనే ట్యాగ్ తగిలించుకుంది. చేస్తున్న సినిమాలు భారీ హిట్ అవుతున్నాయి కాబట్టి అమ్మడి వద్దకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పుడు తెలుగులో కూడా మూడు సినిమాలు చేస్తోంది. Read Also : Thug life : థగ్ లైఫ్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్.. అటు…