Rashid Khan React on Afghanistan Defeat vs India: 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించవచ్చని తాము భావించామని, బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తెలిపాడు. పెద్ద జట్లపై ఇలాంటి లక్ష్యాలను ఛేదించే క్రమంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నాడు. తన బౌలింగ్ మళ్లీ గాడిన పడినందుకు సంతోషంగా ఉందని, జట్టు ఓడినందుకు మాత్రం బాధగా ఉందని రషీద్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో భాగంగా గురువారం టీమిండియాతో జరిగిన…