రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ సాధించడంతో డబుల్ ఇస్మార్ట్ భారీ క్రేజ్ను సొంతం చేసుకుంది. పూరీ కనెక్ట్ బ్యానర్పై చార్మీ, పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, కావ్య థాపర్ కీలక పాత్రల్లో
Ram Pothineni: చిత్ర పరిశ్రమ అన్నాకా రూమర్స్ కామన్. ఒక హీరో, హీరోయిన్ కలిసి కనిపిస్తే ప్రేమ.. ఎక్కువ సార్లు కనిపిస్తే రిలేషన్.. ఒకరి ఇంట్లో ఒకరు కనిపిస్తే పెళ్లి.. ఇలా నిత్యం వారి చుట్టూ రూమర్స్ సహజీవనం చేస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఆ రూమర్స్ పై వాళ్ళు స్పందిస్తారు.
ఇస్మార్ట్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రతుతం బోయపాటి శ్రీనుతో ‘స్కంద’ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానున్న రాపో ఫస్ట్ సినిమా ఇదే కావడం విశేషం. కంప్లీట్ గా బోయపాటి స్టైల్ లో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది. బోయపాటి శ్రీనుతో సినిమా అంటే ఆయన స్టైల్ లోకి మా�
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ఒక సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అవ్వగానే… ఇదో రేర్ కాంబినేషన్, ఎలాంటి సినిమా బయటకి వస్తుందో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేశారు. #BoyapatiRapo అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి రామ్ పోతినేని బర్త్ డే సంధర్భంగా ఫస్ట్ థ
వచ్చీ రాగానే 'ఎనర్జిటిక్ స్టార్' అనిపించుకున్నారు; ఆ పై 'ఉస్తాద్' అనీ రెచ్చిపోయారు- ఏది చేసినా తనదైన బాణీ పలికిస్తూ అటు మాస్ నూ, ఇటు క్లాస్ నూ ఆకట్టుకుంటూ సాగుతున్నారు 'రాపో' - అంటే రామ్ పోతినేని! పూరి జగన్నాథ్ నిర్దేశకత్వంలో రామ్ నటించిన 'ఇస్మార్ట్ శంకర్' ఘనవిజయం తరువాత హీరో స్టార్ భలేగా మారిపోయింది.