Double ismart: రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ మధ్య విభేదాలు నిజమేనా.. ప్రమోషన్స్ కు పూరి దూరం..?
- రామ్ - పూరిల లేటెస్ట్ సినిమా డబుల్ ఇస్మార్ట్
- కొంతకాలంగా హీరో దర్శకుడు మధ్య గ్యాప్
- ఆగస్టు 15న విడుదుల కానున్న డబుల్ ఇస్మార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అటువంటి సక్సెస్ ని మరోసారి చూసేందుకు మూడేళ్ళ తర్వాత మరోసారి కలిశారు రామ్, జగన్నాథ్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి స్వయంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Also Read: Thangalaan : తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమకు కన్నీళ్లొస్తున్నాయి: చియాన్ విక్రమ్
Also Read
కాగా ఈ చిత్ర హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాథ్ మధ్య గ్యాప్ వచ్చినట్టు ఇటీవల కాలంలో అనేక వార్తలు వినిపించాయి, వాటికి మరింత బలం చేకూర్చేలా హీరో, దర్శకులు వ్యవహారిస్తున్నారు. లైగర్ వివాదం కారణంగా డబుల్ ఇస్మార్ట్ కు కొన్ని చిక్కులు వచ్చాయి. నైజాం పంపిణి వ్యవహారం ఇంకా తేలలేదు. ప్రమోషన్స్ మొదలే పెట్టెలేదు నిర్మాత ఛార్మి. దీంతో రామ్ ఎటూ తేలుచుకోలేని పరిస్థితి రావడంతో ఉన్నంతలో తానే సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ ఆదివారం జరిగిన ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి కూడా పూరి హాజరుకాలేదు. దింతో పూరి, రామ్ ల గ్యాప్ నిజమేనని ఆడియన్స్ నమ్మే పరిస్థితి వచ్చింది.
Also Read: Pawankalyan : పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్ళు’ హంగామా.. దుమ్ములేపిన నిహారిక
మరోవైపు వీడియో బైట్ రిలీజ్ చేసాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆ వీడియోలో ఈ ఫంక్షన్ లో మీతో పాటు నేనూ వుండాలి. కానీ సెన్సార్ కోసం ముంబైలో ఫైనల్ మిక్సింగ్ లో వుండి ఈవెంట్ కి రాలేకపోయాను. వెరీ సారీ. ఈవెంట్ కి రాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నానని అన్నారు. కానీ అవేవి నమ్మశక్యంగా లేవని హీరో, దర్శకుడి మధ్య గ్యాప్ నిజమేనని టాక్ నడుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ సూపర్ హిట్ తో వీరిమధ్య గ్యాప్ తొలగిపోవాలని ఫాన్స్ కోరుతున్నారు.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!