టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని హీరో గా యంగ్ డైరెక్టర్ మహేశ్ బాబు. పి దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఉపేంద్ర అభిమానిగా సాగర్ అనే క్యారక్టర్ లో రామ్ కనిపించనున్నాడు. అతనొక్కడే హీరోయిన్…
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నా సినిమా RAPO 22. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. రామ్ 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత రామ్ చేస్తున్న ఈ సినిమాతో తమ హీరో…
ఉస్తాద్ రామ్ పోతినేని చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్నాడు. 2019 లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో భారీ మాస్ హిట్ అందుకున్న రామ్ మరల ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. వారియర్, స్కంధ, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు వేటికవే భారీ డిజాస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం మహేష్ బాబు. పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆంధ్రాలో షూటింగ్ జరుగుతుంది. Also Read : Nithiin :…
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రామ్ కెరీర్ లో 22వ సినిమాగా రానుంది. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. ‘మీకు సుపరిచితుడు… మీలో ఒకడు… మీ సాగర్’ అనే క్యారక్టర్ లో రామ్ నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Also Read : Sarangapani Jathakam : సారంగపాణి జాతకం సమ్మర్ లో తెలుస్తుంది కాగా…
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. ఇందులో రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు. అలాగే,…
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.…
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రతిభావంతులను పరిచయం చేసే విషయంలో ఉస్తాద్ రామ్ పోతినేని ఎప్పుడూ ముందుంటారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా అంతే. ప్రతిభ పట్టం కడుతూ కొత్తవారికి స్వాగతం పలుకుతుంది. రామ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై మహేష్ బాబు పి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న సినిమాతో తెలుగు పరిశ్రమకు కొత్త సంగీత దర్శకులను పరిచయం చేస్తున్నారు. Also Read : Aamir Khan : సినిమాలకు…
ఇప్పుడున్న టాలీవుడ్ యంగ్ హీరోలలో డాన్స్, యాక్టింగ్, అందం ఇలా అన్ని ఉన్న నటులలో రామ్ పోతినేని అగ్ర స్థానంలో ఉంటాడు. కానీ ఈ హీరో టాలెంట్ కు తగ్గ సినిమాలు చెయ్యట్లేదు నే టాక్ అటు ఫాన్స్ లోను ఇటు టాలీవుడ్ లోను గట్టిగా వినిపించే మాట. ఇటీవల పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన డబుల్ ఇస్మార్ట్ ఘోర పరాజయం పాలయింది. దింతో కాస్త గ్యాప్ తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘ఉస్తాద్’…
టాలీవుడ్ లో ముల్టీస్టారర్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన రెబల్ స్టార్ కల్కి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వచ్చి సూపర్ హిత గా నిలిచింది. అలాగే బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న వీరమాస్ ( వర్కింగ్ టైటిల్) చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాబోతున్న దేవరలోను బాలీవుడ్ నటులు ఉన్నారు. Also…
ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని హ్యాట్రిక్ కొట్టేసాడు. అయితే అది హిట్లు కొట్టడంలో కాదులెండి. ఫ్లాప్స్ లో మాత్రమే. అవును మనోడు ముచ్చటగా మూడు ఫ్లాప్ లు కొట్టేసాడు. వారియర్, స్కంద లేటెస్ట్ రిలీజ్ డబుల్ ఇస్మార్ట్ తో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ సాధించాడు. మాస్ చిత్రాల మోజులో తన స్ట్రాంగ్ జోన్ వదిలేసి పరాజయాల బాట పట్టాడు రామ్ పోతినేని. రామ్ లాస్ట్ మూడు సినిమాలు వేటికవే పోటీపడి మరి ఫ్లాప్స్ అయ్యాయి. Also…