DoubleISMART: దంచి కొట్టిన డబుల్ ఇస్మార్ట్.. డే 1 కలెక్షన్స్ ఇవే..?
- ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్
- డీసెంట్ ఓపెనింగ్ రాబట్టిన డబుల్ ఇస్మార్ట్
- లాంగ్ వీకెండ్ లో మరింత రాబట్టే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరెకెక్కిన సినిమా డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15న థియేటర్లలోకి అడుగు పెట్టాడు ఎనర్టిక్ స్టార్ డబుల్ ఇస్మార్ట్. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ కు సిక్వెల్ గా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. లైగర్ వంటి భారీ ఫ్లాప్ తర్వాత వచ్చిన ఈ సినిమాపై పూరి ఫ్యాన్స్ తో పాటు రామ్ ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ రిలీజ్ కు రెండు రోజుల ముందు వరకు నైజాం పంపిణి వ్యవహారంలో తకరారు నడిచింది.
Also Read: OTT Movies : థియేటర్లలో రిలీజ్ అయిన వారానికే ఓటీటీలో ప్రత్యక్షమైన సినిమా..
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
మొత్తానికి అన్ని విఘ్నాలు దాటుకుని రిలీజైన డబుల్ ఇస్మార్ట్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్ర లలో మొదటి రోజు – 6 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఏరియాల వారిగా డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే నైజాం – రూ. 2.51 కోట్లు, సీడెడ్ – రూ. 78లక్షలు, ఉత్తరాంధ్ర – రూ. 78 లక్షలు, తూర్పు గోదావరి – రూ. 44లక్షలు, పశ్చిమ గోదావరి – రూ. 23 లక్షలు, గుంటూరు – రూ.72 లక్షలు, కృష్ణ – రూ. 38 లక్షలు, నెల్లూరు – రూ. 18 లక్షలు రాబట్టింది. అటు పొరుగు రాష్ట్రం కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి – రూ. 65 లక్షలు, ఓవర్సీసీస్ – రూ. 55 లక్షలు రాబట్టాడు డబుల్ ఇస్మార్ట్. రూ.49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 4 సినిమాల మధ్య బరిలో దిగిన డబుల్ ఇస్మార్ట్ వరల్డ్ వైడ్ గా రూ.10.85 కోట్లు గ్రాస్ కొల్లగొట్టాడు
నోట్: ఈ కలెక్షన్స్ వివిధ మధ్యమాల ద్వారా సేకరించినవి. వీటిని ఎన్టీవీ ధ్రువీకరించడం లేదు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!