Ram Pothineni: రామ్ పోతినేని నెక్ట్స్ సినిమాలో నందమూరి హీరో.. ?
- రామ్ పోతినేని - పూరి ల డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రేపే
- భారీ అంచనాల మధ్య విడుడల కానున్న డబుల్ ఇస్మార్ట్
- ఆగస్టు 15న రిలీజ్ కానున్న డబుల్ ఇస్మార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. రామ్, పూరి జగన్నాధ్ కలయికలో గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సిక్వెల్ గా రానుంది డబుల్ ఇస్మార్ట్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మార్ ముంత చోర్ చింతా అంటూ సాగే సాంగ్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. స్కంద ఫ్లాప్ కావడంతో ఆగస్టు 15న రిలీజ్ కానున్న డబుల్ ఇస్మార్ట్ పై ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
Also Read: Tollywood: ‘సూపర్ సిక్స్’ ట్రెండ్ ఫాలో అవుతున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
ఒకవైపు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కు రెడీ అవుతుండగా మరో ప్రాజెక్ట్ ఓకే చేసాడట ఎనర్జిటిక్ స్టార్. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ కొట్టాడు దర్శకుడు మహేష్. కాగా ఈ దర్శకుడు రెండవ చిత్రంగా రామ్ పోతినేనికి కథ వినిపించాడని ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రం ముల్టీస్టారర్ గా తెరకెక్కబోతుందని నందమూరి బాలకృష్ణ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్టు వార్త వినిపిస్తోంది. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో హ్యూమర్ టచ్ ఉండేలా సాగే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మించనున్నట్టు సమాచారం. దీంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. ‘గాడ్ అఫ్ మాస్ బాలయ్య’, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కలిసి నటిస్తే ఫుల్ మీల్స్ పెట్టినట్టు ఉంటుందని, ఈ చిత్రం రామ్ కెరీర్ లో బెస్ట్ సినిమాగా మిగులుతుందని రామ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నటిస్తున్నారు. రామ్ మల్టీ స్టారర్ సినిమాలో నటిచడం కొత్తేమి కాదు గతంలో విక్టరీ వెంకీతో ‘మసాలా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
-
Suvendu Adhikari: ఆలయంలో చేప ప్రసాదం తిన్న సువేందు అధికారి.. నాన్‌వెజ్ వివాదానికి బీజేపీ తెర!
-
Army Camp Arms Theft: బొల్లారం ఆర్మీ క్యాంప్‌లో ఆయుధాల చోరీ.. మాజీ సైనికుడి అరెస్ట్
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?