Ranbir Kapoor Summoned By Enforcement Directorate: నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది. మహదేవ్ గేమింగ్ యాప్ కేసులో విచారణ కోసం ఈడీ ఈ సమన్లు పంపిందని తెలుస్తోంది. అక్టోబర్ 6న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నటుడ్ని ఈడీ కోరింది. రణబీర్ కపూర్ మహాదేవ్ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో చాలా మంది బాలీవుడ్ నటులు, గాయకులు దర్యాప్తు సంస్థ ఈడీ స్కానర్‌లో…
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ సినిమాని చూసిన కొంతమంది సెలబ్రిటీస్ కబీర్ సింగ్ సినిమా వయొలెంట్ గా ఉందంటూ కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ సందీప్ రెడ్డి వంగ వరకూ వెళ్లడంతో “కబీర్ సింగ్ సినిమాని వయొలెంట్ ఫిల్మ్ అంటున్నారు కదా అసలు వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్ సినిమాలో చూపిస్తానని” స్ట్రెయిట్ గా చెప్పేసాడు. ఈ కామెంట్స్ విన్న వాళ్లు సందీప్ ఎదో క్యాజువల్ చెప్పాడు అనుకున్నారు కానీ…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అర్జున్‍రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో ఈ మూవీకి భారీగా క్రేజ్ ఏర్పడింది.ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన హిందీ, తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.. కాగా, ఈ సినిమా టీజర్‌ను మూవీ యూనిట్ విడుదల…
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ తలరాతనే మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్ ప్రజెంట్ చేస్తుండగా.. భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్. ఈ సినిమాలో రణ్ బీర్ ను రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో చూపించబోతున్నాడు దర్శకుడు సందీప్ వంగా. ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగ చేసింది ఒక్కటే సినిమా అది కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.సందీప్ తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో విజయ్ దేవరకొండను స్టార్ హీరోను చేసింది. అలాగే అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో…
తింటే గారెలే తినాలి... వింటే భారతమే వినాలి అంటుంటారు. అలాగే ఇండియాలో పౌరాణిక చిత్రాలు తీయటంలో తెలుగువారిదే పైచేయి అనేది వాస్తవ విషయం. దీనికి మహానటుడు యన్టీఆర్ నటనావైభవం ఓ కారణం కాగా, దర్శకుల ప్రతిభ కూడా మరో కారణమని చెప్పవచ్చు.
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఒక విప్లవమే పుట్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక ఇదే అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా మార్చాడు.
Animal Teaser: టాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అదే కథను మళ్లీ హిందీలో కబీర్ సింగ్ గా తెరపైకి తీసుకొచ్చి బాక్సాఫీస్ వద్ద మరో సంచలన విజయాన్ని అందుకున్నారు.
Adipurush: ఆదిపురుష్ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆదిపురుష్‌కి సంబంధించిన కౌంట్‌డౌన్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఇప్పటికే పాజిటివ్ మౌత్ టాక్ ఉన్నప్పటికీ, అది రోజురోజుకు మరింత బలపడుతోంది.
బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, స్టార్ హీరోయిన్ అలియా భట్ ని పెళ్లి చేసుకోని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకొణె, స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ని పెళ్లి చేసుకోని ప్రశాంతంగా ఉంది. ఈ రెండు లవ్ మ్యారేజెస్ బాలీవుడ్ కి పెళ్లి కళ తెచ్చాయి. అయితే రణబీర్, దీపికాలు అలియా రణ్వీర్ లని పెళ్లి చేసుకోకముందు, ఈ ఇద్దరూ కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో మునిగి తేలారు. ఎక్కడికి…