Ranbir kapoor : ఆదిత్య చోప్రా ఇంట్లో విషాదం నిండుకుంది. ఆయన తల్లి పమేలా చోప్రా శుక్రవారం కన్నుమూశారు. ఈ వార్త తెలియడంతో ఆ కుటుంబీకులను పరామర్శించేందుకు ఆదిత్య చోప్రా ఇంటికి సెలబ్రిటీలు క్యూ కట్టారు.
'బ్రహ్మాస్త్ర' మూవీ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆ సినిమా తదుపరి రెండు, మూడు భాగాలపై వివరణ ఇచ్చాడు. ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను రీచ్ కావాలంటే మరికొంత సమయం పడుతుందని చెబుతున్నాడు.
ఒక భాషలో ఒక సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే దాన్ని ఇంకో భాషలో రీమేక్ చేసి హిట్ కొట్టడానికి దర్శక నిర్మాతలు హీరోలు రెడీగా ఉంటారు. ఒటీటీ వచ్చి అన్ని భాషల కంటెంట్ అందరికీ అవైలబుల్ గా ఉంది, సో రీమేక్స్ కాస్త తగ్గుతాయి అనుకుంటే అలా ఏం లేదు. దేని బిజినెస్ దానిదే అన్నట్లు… స్టార్ హీరోలు కూడా హిట్ సినిమాలని రీమేక్ చేస్తున్నారు. చిరు, పవన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్…
Ranbir Kapoor:ఇప్పటికే సంజయ్ దత్ బయోపిక్ గా రూపొందిన 'సంజూ'లో నటించి, భలేగా సందడి చేసిన రణబీర్ కపూర్ మరో బయోపిక్ చేయనున్నాడని చాలా రోజులుగా వినిపిస్తోంది. ప్రఖ్యాత గాయకుడు కిశోర్ కుమార్ జీవితం నేపథ్యంలో రూపొందబోయే చిత్రంలో తాను నటిస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణబీర్ పేర్కొన్నాడు.
Alia Bhatt: సెలబ్రిటీల గురించి, వారి పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఉత్సుకత చూపిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా వారి పిల్లలను చూడడానికి, వారు ఇంట్లో ఉంటే ఎలా ఉంటారు అనేది తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు.
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడికి నేపోటిజం అన్నా.. నెపో కిడ్స్ అన్నా పట్టరాని కోపం అన్న విషయం అందరికి తెల్సిందే. కొద్దిగా ఛాన్స్ దొరకడం ఆలస్యం వారికి ఏకిపారేయడంలో ముందు ఉంటుంది.
Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. ఈ మధ్యనే అలియా ఒక పాపకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఆమె పేరు రేహా కపూర్. ఇక కూతురు రాకతో రణబీర్ ప్రపంచాన్ని మర్చిపోయాడు.
Ranbir- Alia: బాలీవుడ్ అడోరబుల్ కపుల్ రణబీర్ కపూర్- అలియా భట్ ఇటీవలే తల్లిదండ్రులుగా మారిన విషయం తెల్సిందే. ఈ మధ్యనే అలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.