Rahul Gandhi: రాహుల్‌గాంధీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- రాహుల్ గాంధీపై కేంద్రం సభాహక్కుల తీర్మానం..
- సాయంత్రం 5 గంటల్లోపు స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని అల్టిమేటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించే విధంగా రాహుల్ గాంధీ వ్యవహరించడంపై కేంద్రం సీరియస్ అయింది. రాహుల్ గాంధీ సభలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకనేందుక సిద్ధమైంది. ఆయనపై ‘‘సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం’’ పెడుతున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. సాయంత్రం 5 గంటల్లోపు స్పీకర్ కార్యాలయంలో హాజరుకావాలని రాహుల్ గాంధీకి కేంద్రం అల్టిమేటం విధించింది.
Read Also: T20 World Cup: ‘‘మా క్రికెటర్ల నిర్ణయం ఇది’’.. టీ20 వరల్డ్ కప్‌పై బంగ్లాదేశ్ యూ-టర్న్..
Also Read
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఈ రోజు జరిగిన సమావేశాల్లో భారత్ అమెరికా హద్య ట్రేడ్ డీల్‌పై మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నేతలపై రాముల్ గాంధీ అసత్య ఆరోపణలు చేశారని కేంద్రం చెప్పింది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో హర్దీప్ సింగ్ పూరిని ముడిపెడుతూ రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ట్రేడ్‌డీల్‌పై మాట్లాడుతూ ‘‘భారత దేశాన్ని అమ్మేశారు.. మీకు సిగ్గు లేదా?’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక సభ్యుడిపై మరో సభ్యుడు తీవ్ర ఆరోపణలు చేయాలనుకున్నప్పుడు, ముందస్తు నోటీసులు ఇవ్వాలని, నిబంధనలకు అనుగుణంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కిరెన్ రిజిజు అన్నారు.
తాజావార్తలు
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
-
Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!