ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్టైనర్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. గురువారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. హీరోగా రామ్ 22వ సినిమా ఇది. తాజగా రిలీజ్ చేసిన అనాన్స్ మెంట్ పోస్టర్ తో ఆడియెన్స్ లో…
చివరిగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ ఒక రకంగా డిజాస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో చాలా ఇబ్బంది పడింది. ఓటీటీలోకి వచ్చాక కూడా పూరి ఏంటి ఇలాంటి సినిమా చేశాడని ఆ ఆడియన్స్ అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి నెలకొంది. ఇక రామ్ పోతినేని తన తర్వాత సినిమా మహేష్ బాబు దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ మహేష్ బాబు అనే దర్శకుడు గతంలో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో…
Ram Pothineni, P Mahesh Babu, Mythri Movie Makers – RAPO22 Officially Announced: ‘ఉస్తాద్’ రామ్ పోతినేని హీరోగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న చిత్రానికి రంగం సిద్ధమైంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అగ్ర హీరోలతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మిస్తున్న ‘మైత్రి’ సంస్థ రామ్ పోతినేనితో ఫస్ట్ ఎటెంప్ట్.గా ఓ ఇంట్రస్టింగ్ ప్రాజెక్టు చేస్తోంది. నవీన్ పోలిశెట్టితో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా…
నిజామాబాద్‌లో శుక్రవారం సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది. పులాంగ్ చౌరస్తా వద్ద కొత్త షాపింగ్‌మాల్‌ను ఏర్పాటు చేసింది. మాల్ ఓపెనింగ్‌కు ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు.
Double iSmart OTT Release Date Telugu: రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘డబుల్ ఇస్మార్ట్’. బ్లాక్ బస్టర్ హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ.. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. దాంతో నెల తిరక్కుండానే డబుల్ ఇస్మార్ట్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్ ప్రైమ్…
టాలీవుడ్ లో ఏ దర్శకుడికైనా, హీరోకైనా సరే హిట్టే కొలమానం.ఒకసారి ఫ్లాప్ పడిందా పట్టించుకునే నాథుడే ఉండడు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల. పూరి జగన్నాధ్ పరిస్థితులే ఇందుకు ఉదాహరణ. వీళ్ళ గురించి ఆహా ఓహో అని మైక్ ముందు స్టేట్మెంట్స్ఇస్తారు తప్ప ఒక్క స్టార్ హీరో కూడా సినిమా ఛాన్స్ ఇవ్వడు. సరే వీరి సంగతి కాసేపు పక్కన పెడితే లేటెస్ట్ హ్యూజ్ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు పరిస్థితి ఇప్పుడు దాదాపు…
Double Ismart OTT Rights Price: 2019 రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కింది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. డబుల్ ఇస్మార్ట్ ‘సూపర్ హిట్’ అంటూ థియేటర్ల వద్ద రామ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే రిలీజ్ సందర్భంగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటో…
Ram Pothineni’s Double Ismart Movie Twitter Review: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో పూరి-రామ్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది. పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయిక కాగా.. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రతినాయకుడిగా నటించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలుగుతో పాటు…
ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు వీరిద్దరు. అటువంటి సక్సెస్ ని మరోసారి చూసేందుకు మూడేళ్ళ తర్వాత మరోసారి కలిశారు రామ్, జగన్నాథ్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి స్వయంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన…
ఆగస్టు 15న 4సినిమాలు గ్రాండ్ రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేసేసారు సదరు నిర్మాతలు. వీటిలో ముందుగా మాస్ మహారాజా రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్ షోస్ ను ఒకరోజు ముందుగా అనగా 14న ప్రదర్శించనున్నారు. అందుకు సంబంధించిన టికెట్స్ కూడా రిలీజ్ చేశారు బచ్చన్ నిర్మాతలు. ఇక రామ్ పూరి జగన్నాధ్ ల డబుల్ ఇస్మార్ట్ అన్ని తలనొప్పులు వదిలించుకొని…