మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా. రామనారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేమికుల రోజు కానుకగా ప్రీమియర్స్ తో నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా…
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్ లో ఏ మాత్రం తగ్గేదేలే అంటుంది. అలా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్…
ఫస్ట్ సినిమాతోనే టాలెంట్ చూపిస్తున్న అమ్మడు 2025ని టార్గెట్ చేసింది. ఒకటి కాదు ఏకంగా నాలుగు సినిమాలతో కనుల విందు చేసేందుకు ప్రిపేరయ్యింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వచ్చేస్తున్న ఈ అమ్మడు అప్పుడెప్పుడో సంతూర్ యాడ్ లో మహేష్ పక్కన యాక్ట్ చేసింది ఆకాంక్ష శర్మ. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. లైలాలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో రొమాన్స్ చేస్తోన్న ఆకాంక్ష ఫస్ట్ సినిమాతోనే…
Vishwak Sen : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల నటించిన చిత్రం “మెకానిక్ రాకీ” సక్సెస్ తరువాత, ఆయన నుంచి రాబోతున్న మరో ఆసక్తికరమైన చిత్రం “లైలా”. ఈ చిత్రంలో విశ్వక్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా, ఒక పాత్రలో అమ్మాయిలా కనిపించనున్నారు. ఈ పాత్ర ఆయనకు చాలా ఛాలెంజింగ్ గా ఉందని సమాచారం. తాజాగా, “లైలా” సినిమా నుంచి మేకర్స్ ప్రీ లుక్ పోస్టర్ విడుదల…