దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ ఎపిక్ ఆర్ ఆర్ ఆర్ సినిమా సాధించిన ఘనత ఏంటి అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే… ఈ మూవీ రాబట్టిన కలెక్షన్స్, క్రియేట్ చేసిన రికార్డ్స్ కాదు కొలమానం. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే తెలిసిన వెస్ట్రన్ ఆడియన్స్ ఈరోజు తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు కదా అది ఆర్ ఆర్ ఆర్ సినిమా సాదించిన బిగ్గెస్ట్ విక్టరీ. అసలు రీజనల్ సినిమాగానే సరిగ్గా గుర్తింపు…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన చరణ్, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాలో ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో కనిపించిన రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ కి ఫిదా అవ్వని ఆడియన్స్ ఉండరు. ప్రస్తుతం రామ్ చరణ్, న్యూయార్క్ సిటీలో ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటివలే RC 15 వైజాగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశాడు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షెడ్యూల్ కి వన్ మంత్ లాంగ్ బ్రేక్ వచ్చింది. దీంతో చరణ్ లాస్ ఏంజిల్స్ పయనమయ్యాడు. మార్చ్ 12న జరగనున్న ఆస్కార్ ఈవెంట్ కి చరణ్ అటెండ్ అవ్వనున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రైడ్ గా…
మెగా పవర్ స్టార్ పాన్ ఇండియా మార్కెట్ లో తన మ్యాజిక్ ని మరోసారి చూపించడానికి క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి భారి సినిమా చేస్తున్నాడు. RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన సెంటర్స్ లో జరుగుతుంది. రాజమండ్రి టు కర్నూల్ వయా హైదరాబాద్ RC 15 షూటింగ్ ని చేస్తున్న శంకర్, చరణ్ ని ముందెన్నడూ…
Ram Charan: పక్కవారికి, తమ అభిమానులకు హెల్ప్ చేయడానికి మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇక తండ్రి చిరంజీవి చూపిన మార్గంలోనే కొడుకు చరణ్ కూడా నడుస్తున్నాడు. తాజాగా చరణ్ తన ఉదారతను చూపించాడు. తన ఫ్యాన్ కోసం కొంత సమయాన్ని వెచ్చించాడు.
బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల పెళ్లి జైసల్మర్ లో ‘సూర్యఘర్ ప్యాలెస్’లో గ్రాండ్ గా జరుగుతుంది. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ ఈ వెడ్డింగ్ కి అటెండ్ అవ్వడానికి ఇప్పటికే వెన్యు చేరుకున్నారు. ఫిబ్రవరి 6న జరగాల్సిన కియారా, సిద్దార్థ్ ల పెళ్లి ఫిబ్రవరి 7కి వాయిదా పడిందని బీటౌన్ మీడియా నుంచి వస్తున్న సమాచారం. అంబానీ ఫ్యామిలీ రాకకోసమే ఈ పెళ్లిని ఒకరోజు వాయిదా వేసారని నార్త్ లో వినిపిస్తున్న మాట. అయితే ఈ…
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు చరణ్ ఇలా మాట్లాడతాడు అని అనుకోలేదని చెప్పుకొస్తున్నారు. అంతలా చరణ్ అన్న మాటలు ఏంటి అంటే.. వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ కు గెస్ట్ గా హాజరైన రామ్ చరణ్.. మాస్ మహారాజా రవితేజను గౌరవం లేకుండా సంబోధించడమే.
Ram Charan: "చిరంజీవి సౌమ్యుడని అందరూ చెబుతారు. ఆయన సైలెంట్గా ఉంటేనే ఇన్ని వేల మందిమి వచ్చాం. కొంచెం గట్టిగా మాట్లాడితే ఏమవుద్దో ఇతరులకు తెలీదు. ఆయన నెమ్మదిగా ఉంటారేమో.. మేం నెమ్మదిగా ఉండం. అందరూ గుర్తుపెట్టుకోండి" అంటూ రామ్ చరణ్ వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం ఇండస్ట్రీని కుదిపేస్తోంది.