RRR: టాలీవుడ్ గురించి ఎవరికైన చెప్పాలంటే అంతకుముందు బాహుబలికి ముందు.. బాహుబలికి తరువాత అని చెప్పేవారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా గురించి చెప్పాలంటే.. ఆర్ఆర్ఆర్ కు ముందు ఆర్ఆర్ఆర్ తరువాత అని చెప్తున్నారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం గత సంవత్సరం అత్యధిక వసూళ్ళు చూసిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచీ అంతర్జాతీయ వేదికలపై అవార్డులు సొంతం చేసుకుంటూ సాగుతోంది. ఈనెల 25వ తేదీ తెల్లవారుజామున ‘ఆస్కార్ నామినేషన్స్’ ప్రకటన వెలువడుతుంది. ఈ నేపథ్యంలో ‘ట్రిపుల్ ఆర్’ ఏ యే కేటగిరీల్లో నామినేషన్స్ సంపాదిస్తుందో అన్న ఆసక్తి తేదీ దగ్గర పడే…
Mega Power Star Ram Charan: ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఇండియా పేరును ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకొనేలా చేసిన సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఏ ముహూర్తాన ఈ సినిమాను జక్కన్న అనౌన్స్ చేశాడో కానీ అప్పటి నుంచి టిల్ డేట్ వరకు ఆర్ఆర్ఆర్ పేరు మోగుతూనే ఉంది.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డులను అందుకునేలా చేస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసనలు లాస్ ఏంజిల్స్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లిన చరణ్ అండ్ ఫ్యామిలీ అక్కడ ఈవెంట్ ని కంప్లీట్ చేసుకోని తిరిగొచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చరణ్ కనిపించడంతో కెమెరా బగ్స్ క్లిక్ మన్నాయి. దీంతో సోషల్ మీడియా అంతా రామ్ చరణ్ ఫోటోలు, ఎయిర్పోర్ట్ లో చరణ్ కనిపించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలాగే చరణ్ ఆఫ్…
VD12: లైగర్ సినిమా తరువాత విజయ్ దేవరకొండ కొద్దిగా జోరు తగ్గించిన విషయం తెల్సిందే. ఎన్నో ఆశలు పెట్టుకొని రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది.