Ram Charan: చరణ్ హైదరాబాద్ లో అడుగు పెడితే అర్ధరాత్రి కూడా ర్యాలీ చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ గెలిచిన తర్వాత ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకుంటే రామ్ చరణ్ మాత్రం ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలిశాడు. ఇండియా టుడే నిర్వహించిన ఈవెంట్ లో పాల్గొన్న చరణ్, అక్కడి నుంచి అర్ధరాత్రి హైదరాబాద్ కి చేరుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న చరణ్ కి మెగా అభిమానులు ఘనస్వాగతం పలికారు. ‘జై చరణ్’, ‘జై ఆర్‌ఆర్‌ఆర్’ నినాదాలు, క్రాకర్ ల చప్పుల్లతో బేగంపేట విమానాశ్రయ ప్రాంగణం మారుమోగింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య రామ్ చరణ్ విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు. తనపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఎయిర్పోర్ట్ నుంచి చరణ్ ఇంటి వరకూ అభిమానులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Also: Bholaa Shankar: అఫీషియల్.. మెగాస్టార్ సినిమాలో అక్కినేని హీరోకి బంపరాఫర్
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇదిలా ఉంటే రామ్ చరణ్ పుట్టిన రోజు సంధర్భంగా మార్చ్ 27న RC 15 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిమ్ప్స్ వీడియోని రిలీజ్ చెయ్యడానికి క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ రెడీ అవుతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘సిఈఓ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారనే టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకూ నిజమో తెలియాలి అంటే మార్చ్ 27 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ పక్కన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. చరణ్ మూడు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు అందులో ఒకటి ముఖ్యమంత్రికాగా, మరొకటి స్టూడెంట్ రోల్ ఇంకో వేరియేషన్ లో చరణ్ ఎలక్షన్స్ అధికారిగా నటించనున్నాడు. అత్యంత భారి బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే సంవత్సరం రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!