Ram Charan: RC16 లీకేజ్ ఇచ్చేసిన రామ్ చరణ్.. రంగస్థలంకి మించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan Says He Is Doing Path Breaking Role Which Is Better Than Rangasthalam: ఓవైపు సినీ ప్రియులందరూ శంకర్‌తో రామ్ చరణ్ చేస్తున్న ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తుంటే.. రామ్ చరణ్ మాత్రం ఆ తదుపరి సినిమా (RC16) గురించి స్టన్నింగ్స్ కామెంట్స్ చేశాడు. అదొక పాత్‌బ్రేకింగ్ ప్రాజెక్ట్ అవుతుందని, అందులో తాను ‘రంగస్థలం’కి మించిన అద్భుతమైన పాత్ర పోషిస్తున్నానని తెలిపాడు. ఢిల్లీలో నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో తదుపరి చిత్రాల గురించి ప్రశ్నించినప్పుడు.. శంకర్ తర్వాత తాను చేస్తున్న RC16 ప్రాజెక్ట్‌పై చాలా నమ్మకంగా ఉన్నానని అన్నాడు. ‘‘నేను శంకర్ ప్రాజెక్ట్ తర్వాత చేయబోతున్న సినిమాలో ఓ పాత్-బ్రేకింగ్ పాత్రలో నటించబోతున్నాను. ఇది రంగస్థలంకి మించిన ఉత్తమమైన సబ్జెక్ట్. సెప్టెంబర్ నుంచి ఈ సినిమాని ప్రారంభించబోతున్నాను. ఇది వెస్టర్న్ ఆడియెన్స్‌ని సైతం మెప్పించగలుగుతుందని నేను బలంగా నమ్ముతున్నా’’ అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.
Ponniyin Selvan 2: ‘పీఎస్2’కి ఊహించని షాక్.. అక్కడ తప్ప మిగతా భాషల్లో నిల్?
Also Read
- Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
- Ramya Krishnan Birthday: 'కమలా రెడ్డి'గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
- Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
- Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
అంతేకాదు.. ఒకవేళ అవకాశం వస్తే తాను విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించడానికి కూడా సిద్ధమేనని రామ్ చరణ్ ప్రకటించాడు. తనకు ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాలనుందని చరణ్ చెప్తుండగా.. పక్కనే ఉన్న ఓ రిపోర్టర్ అందుకొని ‘విరాట్ కోహ్లీ బయోపిక్‌లో ఎందుకు నటించకూడదు?’ అని పేర్కొన్నాడు. ఇద్దరి పోలికలు ఒకేలా ఉంటాయని, కోహ్లీ బయోపిక్ చేస్తే వర్కౌట్ అవుతుందని ఆ రిపోర్టర్ తెలిపాడు. ఆ ఛాన్స్ వస్తే తాను తప్పకుండా బయోపిక్ చేస్తానని, కోహ్లీ కూడా ఎంతోమందికి స్ఫూర్తి అని పేర్కొన్నాడు. ఇదే సమయంలో తన హాలీవుడ్ అరంగేట్రం గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘చరణ్ ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అనే వార్త నిజమేనా?’’ అని ప్రశ్నించగా.. అది నిజమేనన్నాడు. ప్రస్తుతం చర్చలు కూడా కొనసాగుతున్నాయని క్లారిటీ ఇచ్చాడు. ఇది తప్పకుండా పట్టాలెక్కుతుందని కూడా అన్నాడు. కాకపోతే.. ఆ ప్రాజెక్ట్ వివరాలు రివీల్ చేయలేదు.
Actor Shiva Krishna: అది వెబ్ సిరీస్ కాదు, బ్లూ ఫిలిమ్.. సీనియర్ నటుడు ఫైర్
తాజావార్తలు
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!