Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ దేశంలోనే పేర్గాంచిన ప్రసిద్ధ హాస్పిటల్ నెట్వర్క్. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ వ్యాపార కుటుంబం దీన్ని నడుపుతోంది. పైగా ఇది గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కుటుంబానికి చెందిన కంపెనీ.
ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ డిసెంబర్ లేదా 2024 జనవరిలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ 2024 సమ్మర్ కి వాయిదా పడేలా కనిపిస్తోంది. శంకర్ ఇండియన్ 2 సినిమాని కూడా తెరకెక్కిస్తూ ఉండడంతో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ డిలే అవుతోంది. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మైసూర్ లో జూన్ 4 నుంచి స్టార్ట్ అవ్వనుంది. ఈ…
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత అరుదైన గౌరవాన్ని అందుకున్న విషయం తెల్సిందే. శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సమ్మిట్ లో చరణ్ పాల్గొన్నాడు. ఇప్పటివరకు ఏ సినీ సెలబ్రిటీ ఈ సమ్మిట్ లో పాల్గున్నది లేదు. దీంతో ఆ అరుదైన గౌరవాన్ని అందుకున్న తోలి తెలుగు హీరో అంటూ చరణ్ ను అందరు ప్రశంసిస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా ముందు వరకూ రీజనల్ హీరోగానే ఉన్న రామ్ చరణ్ తేజ్, ఈరోజుకి గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. వరల్డ్ వైడ్ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న చరణ్ శ్రీనగర్ చేరుకున్నాడు. జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌లో జరుగుతున్న G20 సమ్మిట్ కోసం చరణ్ శ్రీనగర్ వెళ్ళాడు. 2019 ఆగస్టులో సెంట్రల్ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్ ని క్యాన్సిల్ చేసింది. ఇది జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో…
Ram Charan: తెలుగు సినిమాకి గుర్తింపును .. గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావుగారు. అలాంటి వ్యక్తి పనిచేసిన ఇండస్ట్రీలో మనం పనిచేస్తుండటం కంటే గర్వకారణం మరొకటి లేదు" అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. నేడు హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు.
Orange Movie: ప్రస్తుతం రామచరణ్ గ్లోబల్ హీరోగా మారారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి అనతికాలంలోనే భారీ హిట్లతో మెగా పవర్ స్టార్ అనిపించుకున్నారు.
Sunishith : ఎప్పుడూ సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో సాక్రిఫైయింగ్ స్టార్ గా పాపులరైన వ్యక్తి సునిశిత్. ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన మీద అనుచిత వ్యాఖ్యలు చేసి చావు దెబ్బలు తిన్నాడు. నిత్యం ఏదో ఓ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్టూ ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ ని ఇటివలే రిలీజ్ చేశారు. మే 11న గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యి పుష్కర కాలం అయిన సంధర్భంగా……
Anushaka : స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన విక్రమ్ మూవీ లోకయనకుడు కమల్ హాసన్ ని బౌన్స్ బ్యాక్ చేసింది. ఈ మూవీతో కమల్ కోలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించాడు. సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీ ఇంటర్వెల్ ఫైట్ లో కమల్ మాస్క్ తీసేసి చేసే ఫైట్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించింది. ఫాహద్ ఘోస్ట్ గురించి కథలు కథలుగా విన్నాం అని చెప్పిన టైమ్ లో కమల్ హాసన్ మాస్క్…