Home
Ram Charan
Ram Charan News
-
Allu Arjun In Megastar Home: చిరు ఇంటికి అల్లు అర్జున్.. ఆ అంశాలపై చర్చ?
Allu Arjun In Megastar Home: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఆదివారం మెగాస్టార్ చిరంజీవిని వారి నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టైన బన్నీ శనివారం విడుదలైన తర్వాత మొదటగా మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ చిరు నివాసంలో దాదాపు గంటసేపు గడిపి వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.… -
Upasana: అదే నిజమైన సనాతన ధర్మం.. ఉపాసన పోస్ట్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. తరచూ సోషల్ మీడియా వేదికగా తమ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. తన తాతయ్య తనకు బోధించిన సనాతన ధర్మం యొక్క నిర్వచనాన్ని ప్రస్తావిస్తూ... ఎక్స్ లో ఓ పోస్ట్ పంచుకుంది. గౌరవ, మర్యాదలతో ఇతరులకు వైద్యం అందించడమే నిజమైన సనాతన ధర్మమని తన తాత ఆమెకు చెప్పినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. -
Srikanth: గేమ్ ఛేంజర్ కోసం శ్రీకాంత్ తండ్రి.. అలా ఇంటికి వెళ్తే బిత్తరపోయారు!
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా పదో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్ర గురించి పలు కీలక విషయాలను ఆయన బయట పెట్టారు. ఈ సినిమాలో తాను ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి అనే క్యారెక్టర్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు తాను ప్రోస్థటిక్ మేకప్… -
Tollywood Heroes: నెక్స్ట్ వెయ్యి కోట్లు కొల్లగొట్టేది ఈ హీరోలే!
ఈ ఏడాదిలో తెలుగు నుంచి రెండు వెయ్యి కోట్ల సినిమాలొచ్చాయి. ‘కల్కి’తో ప్రభాస్ రెండో వెయ్యి కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకోగా.. ఇప్పుడు ‘పుష్ప 2’తో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి నెక్స్ట్ వెయ్యి కోట్ల హీరోల రేసులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉన్నారనే చెప్పాలి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన చరణ్, తారక్.. సోలోగా వెయ్యి కోట్ల క్లబ్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా? అని అభిమానులు ఎదురు… -
Game Changer : ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా సుకుమార్
సంచనాలకు కేరాఫ్‌గా మారిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఓ వైపు అభిమానులు, మరోవైపు… -
Sukumar : దట్ ఈజ్ సుకుమార్.. ఆయన గొప్పతనానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది !
Sukumar : ‘పుష్ప 2’ కోసం దర్శకుడు సుకుమార్ మూడేళ్లపాటు అవిశ్రాంతంగా శ్రమించారు. కొన్ని లాజిక్స్, ల్యాగ్ పక్కన పెడితే అతను కోరుకున్న ఫలితాలను పొందాడు. -
Game Changer : అక్కడ సాలీడ్ బుకింగ్స్ అందుకుంటున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’
Game Changer : స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో.. గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలున్నాయి. -
RC16 Divyenddu: చరణ్ కోసం మున్నా భయ్యా.. ఏం ప్లాన్ చేశావ్ బుచ్చిబాబు?
RC16 Divyenddu: సంక్రాంతి కానుకగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా విడుదలకు సంబంధించి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో రామ్ చరణ్ తన తదుపరి సినిమా ఆర్సి 16 షూటింగ్లో పాల్గొనడానికి సన్నద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్… -
Game Changer: పొంగల్ ఫైట్ గట్టిగా ఉందే.. ‘గేమ్ ఛేంజర్’కు తిప్పలు తప్పవా?
‘సంక్రాంతి’ అంటేనే.. సినిమాల సీజన్. నాలుగైదు సినిమాలు రిలీజ్ అయినా సరే.. బక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పటికే 2025 సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు డేట్ లాక్ చేసి పెట్టుకున్నాయి. జనవరి 10న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, 12న బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’, 14న విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే మైత్రీ మూవీస్ బ్యానర్లో ‘తలా’ అజిత్ కుమార్ నటిస్తున్న ‘గుడ్… -
Game Changer: ‘నానా హైరానా’ సూపర్.. ఇది ‘శంకర్’ రేంజ్ సాంగ్ అంటే!
స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ సినిమాలే కాదు.. సాంగ్స్ కూడా ఏ రేంజ్లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జెంటిల్మెన్ నుంచి ఇండియన్ 2 వరకు చూసుకుంటే.. సినిమా బడ్జెట్ రేంజ్లో పాటల బడ్జెట్ కూడా ఉంటుంది. విజువల్ గ్రాండియర్ అంటేనే శంకర్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. ఆ లొకేషన్స్, గ్రాఫిక్స్, ట్యూన్స్, లిరిక్స్.. అన్నీ కూడా ఊహకందని రీతిలో ఉంటాయి. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’లోనూ అలాంటి సాంగ్స్ ఉండబోతున్నాయి. ఈ పాటల కోసమే కోట్లు కోట్లు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
Assam Govt Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త రూల్స్.. ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఉద్యోగం రద్దు!
-
Vijayawada Mayor: వంగవీటి రాధాకృష్ణ రికార్డు విజయం.. పుట్టిన రోజు నాడే మేయర్‌గా!
-
TVS Apache RTR 125 LC: EICMA 2026లో TVS Apache RTR 125 LC బైక్ ఆవిష్కరణ.. 125cc ఇంజిన్‌తో అదిరిపోయే ఫీచర్లు!
-
US Midterm Elections: ట్రంప్ పార్టీ ఓడితే అధికారాలకు గండం.. విచారణలు, అభిశంసన ముప్పు!
-
Conductor Pravallika: ప్రయాణికురాలితో గొడవ.. బస్సు కింద పడి చికిత్స పొందుతూ 24 ఏళ్ల కండక్టర్ మృతి..
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!