Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియా గర్వించదగ్గ విధంగా ఎదుగుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన చరణ్.. ఇప్పుడు చరణ్ తండ్రి చిరంజీవి అని అనిపించుకుంటున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త ఫ్యాషన్ తో ట్రెండ్ సెట్ చేస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఇటీవల కాలంలో ఆయన కన్పిస్తే చాలు ఎప్పటికప్పుడు స్టైలిష్ మేకోవర్ లో కన్పిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నారు. ఈరోజు ఉదయం మన సౌత్ స్టార్ ఇండో వెస్ట్రన్ లుక్‌లో కనిపించారు. స్టైలిష్ ఆలివ్ గ్రీన్ కుర్తా ధరించి కనిపించిన చరణ్ దానిని నల్ల ప్యాంటుతో జత చేశాడు. దేశీ లుక్ కు ఈ కుర్తాతో మంచి…