మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మంచు కొండల్లో ఎంజాయ్ చేస్తున్న పిక్ ఒకటి వైరల్ అవుతోంది. తాజా వెకేషన్ లో చెర్రీ సూర్యోదయాన మంచు కొండల్లో సేదతీరుతూ కన్పించాడు. ప్రస్తుతం చరణ్ తన బిజీ షెడ్యూల్స్ నుండి చిన్న విరామం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో హాలిడేలో ఉన్నాడు. చరణ్ తన సోదరితో కలిసి స్విట్జర్లాండ్ వెకేషన్ కు వెళ్ళాడని, త్వరలో వారు ఇండియాకు తిరిగి వస్తారని సమాచారం. తిరిగి వచ్చిన తర్వాత రామ్ చరణ్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త ఫ్యాషన్ తో ట్రెండ్ సెట్ చేస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఇటీవల కాలంలో ఆయన కన్పిస్తే చాలు ఎప్పటికప్పుడు స్టైలిష్ మేకోవర్ లో కన్పిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నారు. ఈరోజు ఉదయం మన సౌత్ స్టార్ ఇండో వెస్ట్రన్ లుక్‌లో కనిపించారు. స్టైలిష్ ఆలివ్ గ్రీన్ కుర్తా ధరించి కనిపించిన చరణ్ దానిని నల్ల ప్యాంటుతో జత చేశాడు. దేశీ లుక్ కు ఈ కుర్తాతో మంచి…