దర్శక ధీరుడు రాజమౌళి కోపం ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. చాలామంది హీరోలు సెట్ లో జక్కన్న అరుస్తాడని బాహాటంగానే చెప్పారు. ఇక నేడు కర్ణాటకలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మొదటిసారి జక్కన్న కోప్పడడం హాట్ టాపిక్ గా మారింది. స్టేజిపైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతుండగా.. స్టేజి మీద ఉన�