Home
Ram Charan
Ram Charan News
-
RC 17: రామ్ చరణ్ #RC17 పూజా కార్యక్రమం వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్ ఇప్పుడు టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ఆసక్తికరంగా మారింది. చరణ్ తన 17వ చిత్రం (#RC17) కోసం సన్నద్ధమవుతున్నారు. అయితే, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా పూజా కార్యక్రమానికి సంబంధించి ఒక తాజా అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం, #RC17 సినిమా లాంచ్, పూజా కార్యక్రమాలు రేపు అత్యంత ఘనంగా… -
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
South Indian Heros: ఒకప్పుడు బాలీవుడ్ దర్శకుడితో సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొనేవి. కానీ ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో సీన్ పూర్తిగా మారిపోతోంది. మన స్టార్ హీరోలు హిందీ మేకర్స్ కంటే తెలుగు, తమిళ, మలయాళ దర్శకులతో ప్రాజెక్టులు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇది బాలీవుడ్ నెమ్మదిగా పట్టు కోల్పోవడానికి సంకేతమా లేక సౌత్ దర్శకుల కంటెంట్, మార్కెట్ భారీగా పెంచుకోవడానికి నిదర్శనమా అనే చర్చ మొదలైంది. ఇందులో మొదటగా… -
RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
RC 17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC 17’పై సోషల్ మీడియాలో నిరంతరం ఆసక్తికర చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా ఖరారు కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, దసరా సందర్భంగా లేదా అక్టోబర్ 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్‌గా పూర్తయ్యాయంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం… -
RC 17: సైలెంటుగా సుకుమార్ – చరణ్ సినిమా ఓపెనింగ్.!
RC 17: రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా రిలీజ్ అయి చాలా కాలమైంది. ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే సుకుమార్ తో దాదాపుగా ఆయన సినిమా కన్ఫర్మ్ అయింది, కానీ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. దసరాకి, 21వ తేదీన ఈ సినిమా ప్రారంభోత్సవం జరగవచ్చని అంచనాలు కూడా వెలువడ్డాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం… -
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మరోసారి చేతులు కలుపుతుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్లోనే కాక దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్పా 1, 2 లతో సుకుమార్ క్రేజ్ టాలీవుడ్ సరిహద్దులను దాటి పాన్ ఇండియా లెవల్‌కి చేరుకోగా.. ఆర్ఆర్ఆర్, పెద్ది వంటి చిత్రాలతో మెగాపవర్ స్టార్ గ్లోబల్ రేంజ్లో ఆడియన్స్ ప్రేమను సొంతం చేసుకున్నారు. ఇలాంటి టైంలో మళ్లీ వీళ్లిద్దరూ కలిసి పని… -
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు దసరా పండుగ వేళ డబుల్ ధమాకా లాంటి అప్డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC17’ గ్రాండ్ లాంచ్‌కు ముహూర్తం దాదాపు ఫిక్స్ అయిపోనట్లు కనిపిస్తుంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 20న చిత్ర బృందం పూజా కార్యక్రమాలను ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ పూజా కార్యక్రమాల కంటే ఎక్కువగా ఇప్పుడు ఇండస్ట్రీని షేక్… -
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ అంటేనే ‘రంగస్థలం’ గుర్తొస్తుంది. కానీ, ఆ బ్లాక్ బస్టర్ కాంబోకి ఇప్పుడు మరొక పరీక్ష ఎదురైందట. ఈసారి కథను ఎంత బాగా రాస్తారు అన్నదే కాదు, ఇచ్చిన టైంలో సినిమాను పూర్తి చేస్తారా లేదా అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే, RC 17కి 2027లో షూట్ ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి సుకుమార్ గత ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ డెడ్ లైన్ సాధ్యమేనా? 2017 ఏప్రిల్‌లో ‘రంగస్థలం’ రెగ్యులర్… -
The Paradise: ‘పెద్ది’ రిజల్ట్ చూశాక కూడా ‘ది పారడైజ్’ పాఠాలు నేర్వలేదా?
The Paradise: పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో కథ ఎంత బలంగా ఉన్నా, హీరోయిన్ పాత్రల చిత్రీకరణలో హద్దులు దాటితే ప్రేక్షకుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పటికే కళ్ళముందు నిలిపింది. అంత పెద్ద వివాదం జరిగి, విమర్శల సెగ తాళలేక ఆ చిత్రంలోని సీన్లను కట్ చేయాల్సి వచ్చినా.. దర్శకులు మాత్రం గుణపాఠం నేర్చుకోలేదన్న విమర్శలు మళ్లీ స్టార్ట్ అయ్యాయి. తాజాగా నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది పారడైజ్’లో హీరోయిన్గా… -
Ram Charan: “మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న” చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
Ram Charan: తెలుగు సినీ యవనికపై ‘మెగా’ శకానికి నాంది పలికి దాదాపు అర్ధ శతాబ్దం కావస్తోంది. స్వయంకృషితో ఎదిగి, కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి వెండితెరకు పరిచయమై నేటికి సరిగ్గా 48 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ అపూర్వ ఘట్టాన్ని పురస్కరించుకుని ఆయన కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పంచుకున్న అత్యంత భావోద్వేగ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ అయినప్పటికీ,… -
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
Ram Charan-Om Raut Movie Rumors: స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా క్రేజీ కాంబినేషన్ల గురించి వార్తలు బయటకు వచ్చినప్పుడు అభిమానుల్లో ఆసక్తితో పాటు ఆందోళన కూడా ఉంటుంది. తాజాగా ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్‌కు సంబంధించి అలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్‌తో చెర్రీ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ లీడ్!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
-
Hyderabad: పాతబస్తీలో దారుణ హత్య.. యువకుడిని కత్తులతో దాడి చేసి చంపిన దుండగులు
-
YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై కేసు నమోదు..
-
Glenn Maxwell Retirement: కాలికి గాయమైనా వీరోచిత పోరాటం.. వరల్డ్ కప్‌లో మాక్స్వెల్ 201 పరుగుల ఇన్నింగ్స్..
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
ట్రెండింగ్
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!