తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘తేరి’. అట్లీ, విజయ్ కాంబోలో తోలిసారిగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను పోలీసోడు పేరుతో తెలుగులో రీమేక్ చేసారు. టాలీవుడ్ లోను ఈ సినిమా హిట్ గా నిలిచింది. పోలీస్ పాత్రలో విజయ్ ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించాడు �