Varun : విజయ్ ‘తేరి’ రీమేక్ ట్రైలర్ వచ్చేసింది చూసారా..?
- విజయ్ - అట్లీ కాంబోలో వచ్చిన తేరి
- హిందీ లో బేబీ జాన్ పేరుతో రీమేక్ చేసిన వరుణ్
- డిసెంబరు 25న వరల్డ్ వైడ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘తేరి’. అట్లీ, విజయ్ కాంబోలో తోలిసారిగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను పోలీసోడు పేరుతో తెలుగులో రీమేక్ చేసారు. టాలీవుడ్ లోను ఈ సినిమా హిట్ గా నిలిచింది. పోలీస్ పాత్రలో విజయ్ ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించాడు అట్లీ. కాగా ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆ కోవలోనే ఈ సినిమాను హిందీలో ‘‘బేబీ జాన్” అనే పేరుతో రీమేక్ చేసారు. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా కీర్తి సురేశ్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేసారు మేకర్స్. బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీష్రాఫ్ విలన్ గా నటిస్తున్నాడు. కాలీస్ దర్శకత్వంలో రానున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని మురాద్ ఖేతానీ, ప్రియా అట్లీ, జ్యోతి దేశ్‌పాండే సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అట్లీ, జియో స్టూడియోస్ సగర్వంగా సమర్పిస్తున్న ఈసినిమాను ఈ ఏడాది క్రిస్టమస్ కానుకగా డిసెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తెలుగులో తేరి మూలకథతో పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరుతో మైత్రి మూవీస్ నిర్మిస్తున్నారు.
Also Read : Garudan : బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా టైటిల్ ఇదే..
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!