Jailer: జైలర్ ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమాలో రజినీ సరసన రమ్యకృష్ణ నటించగా.. తమన్నా, సునీల్ కీలక పాత్రల్లోనటించారు. మోహన్ లాల్, శివన్న క్యామియోలో మెరిశారు. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు కలక్షన్స్ రాబట్టి రజినీ సత్తా ఏంటో చూపించింది. దాదాపు రూ. 600 కోట్లు వసూళ్లు అందుకొని రజినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా కేవలం థియేటర్ లోనే కాకుండా ఓటిటీలో కూడా అదరగొడుతోంది. అమెజాన్ లో జైలర్ స్ట్రీమింగ్ అవుతుంది. సాధారణంగా ప్రతి సినిమాకు.. డైరెక్టర్ అనుకున్న హీరో ఉండడు. ఒక కథను ఒక డైరెక్టర్ రాసుకున్నాడు అంటే.. అతని ఊహల్లో ఒక హీరో ఉంటాడు. ఆ హీరోతోనే సినిమా చేయాలనుకుంటాడు. కొన్నిసార్లు ఆ హీరో కొన్ని కారణాల వలన చేయలేకపోవడం వలన మరో హీరో ఆ కథకు సెట్ అవుతాడు.
Agent: ఎట్టేకలకు ఓటిటీలోకి ఏజెంట్..
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
జైలర్ కు కూడా మొదటి నెల్సన్.. రజినీకాంత్ ను అనుకోలేదట. ఏంటి.. నిజామా అంటే అవును.. మొదట జైలర్ కథ.. మెగాస్టార్ చిరంజీవి వద్దకు వచ్చిందని సమాచారం. కానీ, చిరు.. హీరో పాత్రకు డ్యాన్స్ లేవు.. ఫైట్స్ ఉండవు.. అందులో కూడా మనవడు.. కొడుకు ఉండడంతో ..వద్దు అన్నారని, ఆ తరువాత ఆ కథ రజినీ చేతికి వెళ్లడం.. ఆయనకు తగ్గ ఎలివేషన్స్ కొద్దిగా చేంజ్ చేసి నెల్సన్ కథను రాసుకున్నాడట. ఇక ఈ సినిమాకు బలం అంటే అనిరుధ్ అని చెప్పాలి. జైలర్ కనుక చిరు చేసి ఉంటే .. రికార్డులు గల్లంతు అయ్యేవని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏదిఏమైనా ఒక మంచి సినిమాను చిరు వదులుకున్నాడనే చెప్పాలి అని అభిమానులు అంటున్నారు.
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!