సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా రచ్చ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రూమర్లు సైతం వినిపిస్తున్నాయి. ఆగస్టు 14న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. ఓ షోలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రజనీకాంత్‌కు తొలుత వేరే…
75 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు లైన్ లో పెడుతున్నాడు అంటే అది సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు మాత్రమే సాధ్యం. ప్రస్తుతం ‘కూలీ’ సినిమా కంప్లీట్ చేసిన తలైవా.. ‘జైలర్ 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వయసు మీద పడిన కూడా తన స్టైల్, మేనరిజంలో ఊపు మాత్రం తగ్గడం లేదు. సినిమా సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే రజినీకాంత్ రెమ్యునరేషన్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ‘కూలీ’…
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పకర్లేదు. ‘మా నగరం’ ‘ఖైదీ’ ‘మాస్టర్’ ‘లియో’ ‘విక్రమ్’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి విజయం సాధించిన లోకేష్ పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రజంట్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘కూలీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు అందుకున్న ఈ మూవీలో రజనీకాంత్‌తో పాటుగా కింగ్ అక్కినేని నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, షౌబిన్ షాహిర్, శృతి హాసన్,…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2023లో వచ్చిన చిత్రం జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ క్యామియోలు చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో పాటు వసూళ్ల పరంగాను అదరగొట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రజనీ స్టామినా ఏంటో మరోసారి ప్రూఫ్ చేసింది జైలర్.…
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతున్నాడు. భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ వందల కోట్ల బిజినెస్ చేసుకుంటున్నాడు తన మూవీలకు. మూడు జనరేషన్లలో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే సినిమాల రెమ్యునరేషన్ పరంగా కూడా రికార్డులు కొల్లగొడుతున్నాడు. రెమ్యునరేషన్ విషయం వచ్చినప్పుడల్లా ఇండియాలో రజినీ కాంత్ పేరు మార్మోగిపోతుంది.…
War 2 Vs Coolie : ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో భారీ క్లాస్ తప్పేలా లేదు. అవి రెండూ పాన్ ఇండియా సినిమాలే. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కూలీ. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది పాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. ఈ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇదే రోజున జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్-2 కూడా…
అప్పటి వరకు వరుస ఫ్లాప్ లతో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ‘జైలర్’ మూవీ మంచి బూస్ట్ ఇచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. రజినీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రజినీ కెరీర్ ఇక అయిపోయిందంటూ విమర్శలు చేసిన వారికి ఈ మూవీతో సూపర్‌స్టార్ మంచి కంబ్యాక్ ఇచ్చినట్లయింది. ఇందులో రజినీకాంత్…
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా రచ్చ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. అందరూ ఊహించినట్టు గానే రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆగస్టు 14న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వరుస చిత్రలో ‘కూలీ’ ఒకటి. ప్రజంట్ ఈ చిత్రం కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే రజనీకాంత్ కూడా తన షూటింగ్ పార్ట్‌ను ముగించేశారు. బ్యాలెన్స్ వార్క్ కూడా లోకేష్ కనగరాజ్ త్వరగా పూర్తి చేసే పనిలో నిమగ్నం అయ్యే ఉన్నారు. ఇక ఈ మూవీతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్…
ప్రస్తుతం ఇండస్ట్రీతో సంబంధం లేకుండా మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకులో లోకేష్ కనకరాజ్ ఒకరు. తక్కువ సినిమాలే తీసినప్పటికీ భారతీయ సినిమా పరిశ్రమలో గణనీయమైన ప్రభావం చూపారు. ఆయన సినిమాలు తమిళ సినిమాకు కొత్త ఒరవడిని తీసుకొచ్చాయి. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన ప్రతి ఒక మూవీ మానగరం, ఖైదీ,విక్రమ్, లియో,మాస్టర్.. వరుస పెట్టి ప్రతి ఒక్క చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి. లోకేష్ తన సినిమాల్లో తీవ్రమైన యాక్షన్, స్టైలిష్ విజువల్స్, బలమైన…