Jailer 2: రజనీ కోసం ‘బాలయ్య’ నడిచొస్తే ఉంటది “నా సామిరంగా”!
- రజనీకాంత్ హీరోగా జైలర్ 2
- జైలర్ 2లో నందమూరి బాలకృష్ణ అతిథి పాత్ర
- ఆసక్తిరేపుతున్న ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన జైలర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఉన్న కొన్ని ప్రత్యేక అతిథి పాత్రలు సినిమా మొత్తానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. అయితే, వాటిలో ముఖ్యంగా శివ రాజ్‌కుమార్ పోషించిన పాత్రను బాలకృష్ణ పోషిస్తే అదిరిపోయేదని చాలామంది భావిస్తూ వచ్చారు.
Read More:Visakha Rain: విశాఖలో మళ్లీ వర్షం.. సింహాచలంలో భక్తుల దర్శనానికి ఇక్కట్లు
Also Read
ఇప్పుడు అలాంటి వారందరికీ ఒక శుభవార్త! జైలర్ సెకండ్ పార్ట్ సినిమాలో నందమూరి బాలకృష్ణను ఒక అతిథి పాత్ర కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఈ విషయం దాదాపుగా ఖరారైనట్లే. నందమూరి బాలకృష్ణ రజనీకాంత్ కోసం నడిచొస్తుంటే “నా స్వామి రంగా” విజువల్స్ వేరే లెవెల్‌లో ఉంటాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Read More:Venkatesh : రజినీకాంత్ చెప్పిన మాట వల్లే సక్సెస్ అయ్యా.. హీరో వెంకటేశ్
జైలర్ మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో దానికి రెండో భాగం సీక్వెల్‌ను అప్పట్లోనే అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాను నెల్సన్ తెరకెక్కించే పనిలోనే ఉన్నాడు. అనిరుద్ సంగీతం అందించబోతున్న ఈ చిత్రానికి ఇప్పుడు బాలకృష్ణ కూడా యాడ్ కావడం అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ పూర్తైన తర్వాత రిలీజ్ ప్రణాళికలను సిద్ధం చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?