Home
Rajasthan
Rajasthan News
-
ఉపాద్యాయుల కష్టాలుః ఒంటెలపై వెళ్లి…
కరోనా సెకండ్ వేవ్ ఉదృతి ఇంకా తగ్గిపోలేదు. చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు తిరిగి పెరుగుతున్నాయి. కరోనా కారణంగా విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలు లేకపోవడంతో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధుల ఇళ్లకు వెళ్లి విద్యాబోధన చేయాలని ప్రభుత్వ ఉద్యోగులను ఆదేశించింది. Read: “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్ షురూ ! రాజస్థాన్ రాష్ట్రంలో సుమారు 75 లక్షల మంది… -
ప్రియుడి మోజులో.. భర్తకు కరెంట్ షాకిచ్చిన భార్య
ప్రియుడి మోజులో పడి భర్తను చంపాలనుకుంది భార్య.. ప్లాన్ ప్రకారం అతడు తాగే మద్యంలో నిద్రమాత్రలు కలిపింది. అయినా చావకపోవడంతో కరెంటు షాకిచ్చి చంపేసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని బిజ్జూ గ్రామంలో జరిగింది. అయితే భర్త మృతదేహానికి పోస్టుమార్టం జరగకుండా అంత్యక్రియలు జరిగేలా ప్లాన్ చేసింది. కాగా, సునీత భర్త బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్తను చంపడానికి ప్రియుడు నిహాల్ సింగ్‌తో కలిసి సునీతే పథకం వేసిందని తెలిసి బంధువులు షాక్… -
బ్లాక్మెయిల్.. రెండేళ్లుగా మహిళపై సామూహిక లైంగిక దాడి..
ఆడవాళ్లపై లైంగికదాడుల కేసుల్లో కొత్త కొత్త తరహా ఘటలు వెలుగు చూస్తుంటాయి.. పసిగొడ్డు నుంచి వృద్ధురాలి వరకు ఎవ్వరినీ వదలడంలేదు కామాంధులు.. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన ఓ ఘటన కలకలం సృష్టిస్తోంది.. మహిళకు చెందిన ఓ అస్యకరమైన వీడియో దొరకడంతో.. ఆ వీడియో చూపిస్తూ.. రెండేళ్లుగా.. ముగ్గురు యువకులు 20 ఏళ్ల మహిళలను చిత్ర హింసలకు గురిచేశారు.. వారికి కావాల్సినప్పుడల్లా.. ఆమె కోరికి తీర్చాల్సిందే.. లేదంటే.. వీడియో బయట పెడతామని బ్లాక్ మెయిల్.. కొన్నిసార్లు సామూహిక అత్యాచారానికి… -
రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయంః టీకా వేయించుకున్న వారికే రోడ్డుమీదకు అనుమతి…
కరోనా నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ వేయించుకోవడం ఒక్కటే మార్గం. తప్పని సరిగా ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. టీకాల విషయంలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం టీకా విషయంలో కీలకమైన, కఠినమైన నిర్ణయం తీసుకున్నది. సోమవారం నుంచి ప్రజలు బహిరంగ ప్రదేశాల్లోకి రావాలి అంటే తప్పని సరిగా ఒక డోసు టీకా తీసుకొని ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Read: 7 రొటీన్ స్టెప్స్… -
నడిరోడ్డుపై డాక్టర్ దంపతుల కాల్చివేత
తెలంగాణలో న్యాయవాది వామన్‌రావు దంపతులను పట్టపగలే నడిరోడ్డుపై నరికిచంపిన ఘటన కలకలం సృష్టించింది.. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.. తాజాగా, రాజస్థాన్‌లో ఇలాంటి తరహా ఘటనే జరిగింది.. కాకపోతే అక్కడ డాక్టర్ దంపతులు.. ఇక్కడ కత్తులు వాడితే.. అక్కడ మాత్రం గన్‌తో కాల్చేశారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ భరత్‌పూర్‌లో శుక్రవారం సాయంత్రం 4.45 గంటల సమయంలో డాక్టర్ దంపతులు కారులో వెళ్తున్నారు.. అయితే, బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు.. కారుకు అడ్డంగా బైక్‌ను… -
బీజేపీ మహిళా ఎంపీ కారుపై రాడ్లు, రాళ్లతో దాడి..
భారతీయ జనా పార్టీకి చెందిన మహిళా ఎంపీ కారుపై గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా రాళ్లు, రాడ్లతో విరిచుకుపడ్డారు.. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురైన ఆమె.. సొమ్మసిల్లిపడిపోయారు.. ఈ ఘటన రాజస్థాన్‌లో కలకలం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భరత్పూర్ ఎంపీ రంజీతా కోలీ.. త రాత్రి ధర్సోనీ గ్రామంలో ఓ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించేందుకు వెళ్లారు.. తిరిగి రాత్రి 11.30 గంటల సమయంలో భరత్పూర్ జిల్లాలోని ధర్నోనీకి వెళ్తుండగా ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు, ఐరన్… -
వైరల్: దాహం తీర్చుకునేందుకు వచ్చి… మొసలి నోటికి చిక్కి…
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు… అనే మాట అక్షర సత్యం. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో, ఎటు నుంచి ప్రమాదం దూసుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. ప్రతి నిమిషం జాగ్రత్తగా, అంతకు మించి అలర్ట్ గా ఉండాలి. రోడ్డుపై తిరిగే మనిషి నుంచి అడవుల్లో సంచరించే జంతువుల వరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటేనే ప్రాణాలు నిలుస్తాయి. ఏమరుపాటుగా ఉంటే ఈ శునకంలా ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. దాహం తీర్చుకోవడానికి ఓ శునకం నది ఒడ్డుకు… -
రాజస్థాన్ మాజీ సీఎం కరోనాతో కన్నుమూత…
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. రోజుకు నాలుగు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు. కరోనాతో అనేక మంది రాజకీయ ప్రముఖులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఉత్తర ప్రదేశ్ రెవిన్యూ శాఖ మంత్రి విజయ్ కశ్యప్ మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో… -
బ్లాక్ ఫంగస్ అంటువ్యాధిగా ప్రకటించిన ఆ రాష్ట్రం
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో… దానిబారినపడి కోలుకున్న వారిపై ఇప్పుడు బ్లాక్ ఫంగస్ విరుచుకుపడుతోంది.. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇవి వెలుగు చూస్తూనే ఉన్నాయి… తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో బయటపడుతున్నాయి.. అయితే, ఈ సమయంలో.. బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా ప్రకటించింది రాజస్థాన్ సర్కార్.. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూడగా.. వీరి చికిత్స కోసం జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.… -
మే 13, 2008 న ఆ నగరంలో దారుణం…
పింక్ సిటీగా పేరు తెచ్చుకున్న జైపూర్ నగరానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఈ నగరంలో 2008, మే 13 వ తేదీన ఉగ్రవాదులు వరస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. నగరంలో జరిగిన వరస బాంబు పేలుళ్లలో 71 మంది మృతి చెందగా, 150 మందికి పైగా గాయపడ్డారు. జైపూర్ సిటీలో 15 నిమిషాల వ్యవధిలో 8 చోట్ల ఈ బాంబు పేలుళ్లు సంభవించాయి. సాయంత్రం సమయంలో ఈ దారుణం చోటు చేసుకోవడంతో మరణాలు అధికంగా సంభవించాయి. జైపూర్ లో…
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!