ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్… ఈరోజు టాలీవుడ్ లో భారి బడ్జట్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న పెద్ద బ్యానర్స్ లో ఒకటి. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ తో కాంబినేషన్ సెట్ చేస్తూ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా బ్యానర్ అయ్యింది. ఒకప్పుడు సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ గా ఉండే డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఇప్పుడు ఫుల్ జోష్ తో హైపర్ యాక్టివ్ మోడ్ లో ఉంది. పవర్…
ప్రముఖ తెలుగు యాంకర్ వర్షిణిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఓ రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రెసెంట్ ఐపీఎల్ సీజన్‌లో వర్షిణి స్టేడియంకు వచ్చిన ప్రతిసారి (3 సార్లు) హైదరాబాద్ జట్టు ఓటమిపాలు కావడంతో ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు.