ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు డబుల్ ధమాకా మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జేయింట్స్ మధ్య జరుగుతుంది. ఈ క్రమంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో.. ముందుగా రాజస్థాన్ ను బ్యాటింగ్ కు పంపించింది. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది.
ఇవాళ ముంబై ఇండియన్స్ ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాను కౌగిలించుకున్నాడు. అయితే, నిన్న రోహిత్ ఎంఐ టీమ్ తో చేరాడు.. ఈ సందర్భంగా ఇవాళ తన మొదటి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా రోహిత్ వద్దకు వెళ్లి అతడ్ని కౌగిలించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
R Ashwin’s Running Video Goes Viral after Bcci Announce ICC World Cup 2023 India Team: రెండు వారాల ముందు వరకు వన్డే జట్టులో కూడా చోటు లేని సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అనూహ్యంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 జట్టులోకి వచ్చాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం అశ్విన్‌కు వరంగా మారింది. ఆసియా కప్ 2023 సందర్భంగా గాయపడ్డ అక్షర్.. చివరి అవకాశం వరకు కోలుకోకపోవడంతో ప్రపంచకప్‌కు…
టాస్ గెలిచిన సంజూ శాంసన్ సేన ఫీల్డింగ్ తీసుకోవడంతో పంజాబ్ కింగ్స్ తొలి ఇన్సింగ్స్ లో భారీ స్కోర్ సాధించారు. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 187 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ధర్మశాల వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫీల్డింగ్ తీసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో 66వ గేమ్‌లో భాగంగా శుక్రవారం (మే 19) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
రాజస్తాన్ స్పిన్నర్ అశ్విన్ రనౌట్ రూపంలో డైమండ్ డకౌట్ అయ్యాడు. డైమండ్ డకౌట్ అంటే ఎలాంటి బాల్స్ ఎదుర్కోకుండానే ఔటవ్వడం. అయితే మ్యాచ్‌లో అశ్విన్‌ను.. అనూజ్ రావత్ రనౌట్ చేసిన విధానం మహేంద్ర సింగ్ ధోనిని గుర్తుకుతెచ్చింది.