ఈరోజు ముంబై వేదికగా పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్ పంజాబ్ బ్యాట్స్మెన్స్ ను కట్టడి చేయలేకపోయింది. అయితే ఓపెనర్ మయాంక్(14) ఔట్ అయిన తర్వాత వన్ డౌన్ లో వచ్చిన గేల్(40) తో కలిసి కెప్టెన్ రాహుల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. కానీ గేల్ పెవిలివన్ చేరుకున్న తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా 20 బంతుల్లో అర్ధశతకంతో…
ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో రాయల్స్ కు మొదటిసారి కెప్టెన్ గా సంజు శామ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఈ ఐపీఎల్ లో పేరు మార్చుకొని బరిలోకి దిగ్గుతున్న పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ లో సమానంగా కనిపిస్తుండటంతో ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి. అయితే…
ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒక్కటి. ఇక గత ఏడాది ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గా మారిలోకి దిగ్గిన పంజాబ్ కింగ్స్ ప్పోయింట్ల పట్టికలో 6వ స్థానానికి పరిమితం అయ్యింది. దాంతో అదృష్టం మార్చుకోవడం కోసం ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో జట్టు పేరును మార్చుకొని బరిలోకి దిగుతుంది పంజాబ్. ఇక గత…