దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్”. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఇద్దరు నిజమైన స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీం మధ్య కల్పిత స్నేహం చుట్టూ తిరుగుతుంది. గిరిజన నాయకుడు భీమ్‌గా జూనియర్ ఎన్టీఆ�