సంక్రాంతి సినిమాల రచ్చ మొదలయ్యింది. ఒకదాని తరువాత ఒకటి విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక మొదటి నుంచి అనుకున్నట్లే పలు సినిమాల విడుదల తేదీలు తారుమారు అయ్యాయి. ఈరోజు జరిగిన నిర్మాతల మీటింగ్ లో వాటికి ఒక క్లారిటీ వచ్చింది. పవన్ అభిమానులందరినీ నిరాశ పరుస్తూ భీమ్లా నాయక్ వెనుకంజ వేసింది. ఇప్పటివరకు తగ్గేదేలే అన్న నిర్మాత సూర్యదేవర నాగ వంశీ సైతం తన హీరో మాట విని వెనక్కి తగ్గినట్లు తెలుపుతూ అధికారికంగా తెలిపారు. ఇకపోతే పవన్…
టాలీవుడ్ లో ఈసారి సంక్రాంతి రసవత్తరంగా మారుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. ఆ మూడు కూడా స్టార్ హీరోలవి కావడమే గమనార్హం. ముందు నుంచి చెప్తునట్లే ‘ఆర్ఆర్ఆర్’ జనవరి 7 ని ఫిక్స్ చేసుకొంది.. ఇకజనవరి 12 న పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ వస్తుండగా.. జనవరి 14 న ‘రాధే శ్యామ్’ రానుంది. మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ సంక్రాంతి బరిలో దిగాక.. మిగతా సినిమాలన్నీ…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి వరుసగా యంగ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ టాలీవుడ్ పరిధి మరింతగా విస్తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు రాజమౌళి, కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన రాజమౌళి పవన్ తో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కాంబినేషన్ లో ఇప్పటి వరకు సినిమా…