ముందు నుంచి ప్రశాంత్ నీల్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అనుకున్నట్టే సలార్‌తో ప్రభాస్‌కు మ్యాసివ్ హిట్ ఇచ్చాడు. ఇక సలార్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయిన ప్రభాస్… నెక్స్ట్ కల్కి 2898 ఏడితో రాబోతున్నాడు. మే 9న కల్కి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై �