థియేటర్‌లో రిలీజయ్యే కొత్త సినిమాల కోసం మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నట్లే.. వీకెండ్ వస్తే చాలు.. ఓటీటీలో రిలీజయ్యే న్యూ మూవీస్ ఏమున్నాయా అని సెర్చ్ చేస్తుంటారు ఈ వారం కూడా బోలెడు సినిమాలు రాగా.. వాటిల్లో కొన్ని మూవీస్, సిరీస్ ఇంట్ర కలిగిస్తున్నాయి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ రాజ్ అండ్ డీకె తెరకెక్కించి ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌కు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటి వరకు టూ సీజన్స్ ఆకట్టుకోగా.. సీజన్ 3 అమెజాన్…
మనోజ్ బాజ్పాయ్ థియేటర్ కన్నా ఓటిటి ప్లాట్ ఫామ్స్ వైపే ఫోకస్ పెంచాడు. ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న ఇండియన్ వెబ్ సిరీస్ లలో ది ఫామిలీ మాన్ సిరీస్ ఒకటి. మనోజ్ బాజ్‌పేయీకి ఎంతో పేరు తెచ్చింది. రాజ్ & డీకే డైరెక్షన్‌లో వచ్చిన ఈ సిరీస్‌లో ‘శ్రీకాంత్ తివారి’గా ఆయన అందరి మనసు దోచుకున్నాడు. స్పై థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్‌తో రెండు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు, ఇండియా – చైనా…
బాలీవుడ్ లవర్ బాయ్ షాహీద్ కపూర్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడు. భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. పోనీ అంత ముందు భారీ హిట్ ఉందా అంటే అదీ లేదు. భారీ బడ్జెట్ చిత్రమా అదీ కాదు. మూవీ కోసం కాకుండా జస్ట్ వెబ్ సిరీస్ కోసమే శాలరీని హైక్ చేశాడట. ఈ ఏడాది దేవాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షాహీద్ భారీ డిజాస్టర్ చూసిన సంగతి విదితమే. Also Read : DDNextLevel : కోలీవుడ్ నటుడు సంతానంపై…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..తెలుగు తెరమీద కనిపించి చాలా కాలం అవుతుంది. అయినప్పటికి ప్రేక్షకుల్లో ఈ అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గలేదు. పరిస్థితులు అనుకూలించక ప్రజంట్ కొంచెం వినపడింది కానీ.. అనతి కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి కావల్సినంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అందుకే సామ్ సినిమాలకు కొంత దూరంగా ఉన్న అభిమానులు ఇంకా ఆమెను అంతే ప్రేమగా ఆరాధిస్తున్నారు. ఇక ఈ మధ్య కోలుకుంటున్న సమంత తన దృష్టి…
Samantha ropes in Tumbbad Director Web Series starring Aditya Roy Chopra by Raj DK: అనారోగ్య కారణాలతో సమంత బాధ పడిన సంగతి తెలిసిందే. తన అనారోగ్య కారణాలతో సినిమాలు వాయిదా పడ కూడదని కష్టపడి సినిమాలను పూర్తి చేసిన సమంత.. కొన్ని నెలలు రెస్ట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితిలో తాను మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయ్యానని ఇటీవల ప్రకటించింది సమంత. ఆమె తదుపరి హిందీ వెబ్ సిరీస్‌లో నటించబోతోంది. ది…
అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సీరీస్ నటించడానికి లేడీ సూపర్ స్టార్ సమంతా రెడీ అయ్యింది. వరుణ్ ధావన్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని ‘రాజ్ అండ్ డీకే’ డైరెక్ట్ చేస్తున్నారు. ‘రుస్సో బ్రదర్స్’ ప్రొడ్యూస్ చేస్తూ, షో రన్నర్స్ గా వ్యవహరిస్తున్న ‘సీటాడెల్’ అనే ఫ్రాంచైజ్ లో భాగంగా ఒక ఇండియన్ స్పై థ్రిల్లర్ సీరిస్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సీరీస్ ని రాజ్ అండ్ డీకే…
భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి కంకణం కట్టుకున్న మన్సూర్ దలాల్ అనే నకిలీ నోట్ల ముఠా నాయకుడిగా కె.కె. మీనన్ 'ఫర్జీ' వెబ్ సీరిస్ లో నటించాడు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సీరిస్ లోని మన్పూర్ దలాల్ క్యారెక్టర్ వీడియోను అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది.
‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో ‘రాజ్ అండ్ డీకే’ ఫెమిలియర్ నేమ్స్ అయిపోయాయి. అయితే, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ స్టుపెండస్ సక్సెస్ వార్ని మరింత సాట్ ఆఫ్టర్ డైరెక్టర్స్ గా మార్చేసింది. ప్రస్తుతం షాహిద్ కపూర్ తో రాజ్ అండ్ డీకే ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. రాశీ ఖన్నా ఇందులో ఫీమేల్ లీడ్. కాగా మన టాలెంటెడ్ డైరెక్టర్స్ డ్యుయో మూవీ ప్రొడక్షన్ పై కూడా దృష్టి పెట్టారు… Read Also…
‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సీజన్ వన్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ, హిందీ వర్షన్ కి వచ్చిన రెస్పాన్స్ తో పొలిస్తే తెలుగు, తమిళ భాషల్లోని వర్షన్స్ కి కాస్త తక్కువ రియాక్షన్ ఎదురైంది. అయితే, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’తో సీన్ మారిపోయింది. అమేజాన్ ప్రైమ్ లోని సక్సెస్ ఫుల్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు సౌత్ ఇండియాలోనూ క్రేజీగా మారిపోయింది. సమంత లాంటి స్టార్ బ్యూటీ నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో…
బాలీవుడ్ దర్శకుల ద్వయం రాజ్ నిడిమోరు, కృష్ణ డికె నిర్మిస్తున్న తెలుగు చిత్రం ‘సినిమా బండి’. ప్రవీణ్ ప్రవీణ్ కంద్రెగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. ఒక షేర్ ఆటో డ్రైవర్ కు తన ఆటోలో ఒక ఖరీదైన కెమెరా దొరుకుతుంది. ఆ కెమెరాతో ఆటో డ్రైవర్, అతనిపాటు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి సినిమా తీయాలనుకుంటారు. నిజానికి వాళ్లకు అసలు సినిమా ఎలా తీయాలనే విషయం గురించి ఎలాంటి అవగాహన…