వర్షాకాలంలో బయట తిరిగే జంతువులకు తాత్కాలిక షెల్టర్లు సిద్ధం చేయాలని రతన్ టాటా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా, వర్షాకాలంలో వాహనాన్ని స్టార్ట్ చేయడానికి లేదా డ్రైవింగ్ చేయడానికి ముందు మీ వెహికిల్ కింద ఒక సారి చెక్ చేయాలని రతన్ టాటా వాహనదారులను కోరారు. ఇలా చెక్ చేయకుండా నడిపితే మీ వెహికిల్స్ కింద నిద్రిస్తున్న కుక్కలు, జంతువులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు.
వర్షాకాలంలో వచ్చే పండ్లలో నేరేడు పండు ఒకటి. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాల్షియం, మెగ్నేషియం, విటమిన్ సి, విటమిన్ బి లాంటి పోషకాలు ఉంటాయి. అందుకే నేరుడుపండు తింటే ఆరోగ్యానికి మంచింది. ఐతే నేరేడుపండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
వర్షా కాలంలో మనుషులకే కాదు జంతువులకు కూడా అనేక వ్యాదులు వస్తుంటాయి..మేకలు, గొర్రెలు తినడం వల్ల వర్షాకాలంలో పలు వ్యాధులు దాడి చేసే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే జీవాలు అనారోగ్యానికి గురై చనిపోతాయి. అందువల్ల రైతులు ఈ మూడు నెలలు అప్రమత్తంగా వుండాలి. వ్యాధులను గుర్తించగానే తగిన చికిత్స అందిస్తే జీవాల పెంపకం లాభసాటిగా ఉంటుందని చెబుతున్నారు పశు వైద్య నిపుణులు.. జీవాల పెంపకంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వాతావరణంలో వచ్చే మార్పులు వల్ల వ్యాధులు…
వర్షాలు మొదలైయ్యాయి.. ఇక సీజనల్ వ్యాదులు కూడా మొదలైయ్యాయి.. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మాత్రం అనేక రకాల జబ్బులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. వాళ్లను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం.. జ్వరం, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పొత్తికడుపు ఇన్ఫెక్షన్ల సమస్యలు పెరుగుతాయి. వర్షకాలంలో పిల్లలకు పరిశుభ్రత పద్ధతులు, జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాల్సిన అవరం ఉంది. వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అనుసరించాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..…
వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు(Health Problems) షురు అవుతాయి. ఎక్కువగా జ్వరం, జలుబు, దగ్గు తరచుగా వ్యాప్తి చెందుతుంది. అందుకోసం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి, పౌష్టికాహారాల వినియోగంతో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి జాగ్రత్తపడొచ్చు. వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ సీజన్ లో అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి.
వర్షాకాలంలో అనేక ప్రాణాంతక వైరస్‌లు మనల్ని అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుంది. H1N1 వైరస్ కారణంగా వచ్చే స్వైన్ ఫ్లూ వంటి వాటికి నివారణ లేనప్పటికీ, మిమ్మల్ని మీరు దాని బారిన పడకుండా కాపాడుకోవటం చాలా ముఖ్యం. H1N1 వైరస్ యొక్క లక్షణాలు, కారణాలు , చికిత్సలపై అవగాహన పెంచుకోవడమే కాదు.. ఈ వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఛాన్స్ ఉంది.
వర్షాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా వ్యాదులు వస్తాయి.. అందుకే ఆహరం విషయంలో ఆచి తూచి ఆలోచించాలి.. ఆరోగ్య మీద ధ్యాస పెట్టాలి ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.. ఈ కాలంలో ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం అస్సలు మంచిది కాదు మరి అవేంటనేది మీరు తెలుసుకుంటే వాటికి దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండొచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఓ లుక్ వేద్దాం.. పానీపూరి అంటే లొట్టలు వేసుకుంటు తింటారు.. ఈ…
వర్షాకాలం వస్తే రైతులు చాలా సంతోషిస్తారు.. కానీ వాహనాదారులు మాత్రం బాధపడతారు.. ప్రధాన నగరాల్లో రోడ్ల పైకి వెళ్లాలంటే భయపడుతున్నారు.. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను తగ్గించవచ్చునని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వర్షాకాలం రాకముందే వాహనాల ను చెక్ చేయించాలి.. ఏదైనా లోపాలు ఉంటే సర్వీసు చేయించాలి.. రోడ్ల మీద నీళ్లు ఎక్కువగా ఉంటాయి.. దానివల్ల బైక్ జారి కింద పడే అవకాశం ఉంటుంది.. ఇక వర్షా కాలంలో బైక్ పై వెళ్ళేటప్పుడు…