Home
Rainy Season
Rainy Season News
-
Monsoon Health Tips: వర్షాకాలంలో వీటి జోలికి అస్సలు వెళ్లకండి..వెళితే దబిడిదిబిడే..
వర్షాకాలం వచ్చిందంటే చాలు వేడి వేడిగా తినాలని అందరు అనుకుంటారు.. ముఖ్యంగా స్పైసీగా తీసుకోవాలని అనుకుంటారు.. అయితే, వర్షాకాలం ఆనందాన్నే కాదు.. రోగాలనూ వెంట తీసుకొస్తుంది. ఈ సీజన్లో అనారోగ్యాలు, అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలం తేమ ఎక్కువగా ఉంటుంది, ఇది బ్యాక్టీరియా, వైరస్ల పెరుగుదలకు అనువుగా ఉండే కాలం. ఇది మనం తీసుకునే ఆహార పదార్థాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. తేమ పెరగడం వల్ల, రోజూ తినే పండ్లు, కూరగాయలపైనా.. బ్యాక్టీరియా పెరుగుతూ… -
Diseases of Cattle: వర్షాకాలంలో పశువుల్లో వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వర్షాకాలం వస్తే చాలు మనుషులకే కాదు, జంతువులకు కూడా అనేక రకాల వ్యాదులు రావడం మనం చూస్తూనే ఉన్నాం.. వర్షాలకు సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకాల వ్యాదులు వస్తాయి. అందులో ముఖ్యంగా గొంతు వాపు దీన్నే గురక వ్యాధి అనికూడా అంటారు.. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మజీవుల వలన సంక్రమిస్తుంది.. పశువుల్లో తొలకరి వర్షాలు పడినప్పుడు కలుషితమైన నీరు మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు వ్యాధి బారిన పడతాయి. వర్షాకాలంలో వ్యాధి ఎక్కువగా… -
Rainy season : వర్షాకాలంలో మీ పాదాల రక్షణ కోసం ఈ టిప్స్…
వర్షాలు వచ్చాయంటే చాలు బురద, కలుషితమైన నీరు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది..వానల వల్ల నీటిలో తడవడం, తడి షూస్, సాక్సులు ధరించడం వంటి వాటివల్ల పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్లు ఎక్కువసేపు ఉండటం వల్ల.. పాదాల ఒరుపులు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సీజన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… పాదాలను కాపాడుకోవచ్చు ఆ టిప్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం.. బేకింగ్ సోడాలో యాంటీ… -
Electricity Demand: వేసవి కాలాన్ని అధిగమించిన విద్యుత్ డిమాండ్
వేసవి కాలాన్ని విద్యుత్ డిమాండ్ అధిగమించింది. ఈరోజు ఉదయం 11 గంటల 1 నిమిషానికి రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు అయింది. ఈరోజు 14136 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చిందని ట్రాన్స్ కో, జేఎన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. -
Hair fall: వర్షాకాలంలో జుట్టు రాలుతుందా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
Hair fall: వానకాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య జుట్టు రాలిపోవడం. ఈ కాలాన్ని వెంట్రుకలకు ఒక విధంగా శత్రువు లాంటిదని చెప్పుకోవచ్చు.వాతావరణం తడిగా ఉండటంతో చుట్టు పక్కల కాలుష్యమంతా తల మీద పోగైపోతుంది. దీంతో చుండ్రు వస్తుంది. దాంతో పాటు జుట్టు జిడ్డుగా మారుతుంది. కొందరిలో విపరీతంగా వెంట్రుకలు పొడిబారిపోతాయి కూడా. తల కూడా దురదగా అనిపించవచ్చు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. తీసుకోవలసిన జాగ్రత్తలు: వారానికి కనీసం… -
Health Tips: వర్షాకాలంలో చేపలు ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసా?
నాన్ వెజ్ ప్రియులు చికెన్ తో పాటు చేపలను కూడా తింటారు.. నిజం చెప్పాలంటే చేపల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. అందుకే వీటిని ఎక్కువగా తింటారు.. అయితే వర్షాకాలంలో చేపలను తినొచ్చా లేదా అనే సందేహాలు ఉంటాయి..సాధారణంగా రుతుపవనాలు.. ఉపశమనం, తాజాదనాన్ని కల్పిస్తాయి. అయితే, అదే సమయంలో నీటి వనరులలో కలుషిత ప్రమాదం మరింత పెరుగుతంది. తద్వారా సముద్రపు ఆహారం ఆరోగ్యానికి హానీ చేసే అవకాశం ఉంది. అందుకే వర్షాకాలంలో సీఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.. అసలు… -
Viral Video: వర్షంలో తడుస్తూ డ్యాన్స్ చేస్తున్న లవర్స్.. ఇదేం పిచ్చి..
దేశంలో ఎక్కడ చూసిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రోడ్లు నదులుగా మారుతున్నాయి.. కొన్ని ఊర్లు నీళ్లల్లో కొట్టుకొని పోయాయి.. ఈ వర్షాలు చాలా మంది జీవితం వర్షాలకు అతలాకుతలం అయ్యింది.. వర్షాలకు తడవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని జనాలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు, అధికారులు పదే పదే చెబుతున్నా కూడా ఓ లవర్స్ జంట మాత్రం జోరు వానను లెక్క చెయ్యకుండా నడి రోడ్డు పై రొమాన్స్ చేస్తూ డ్యాన్స్ ఇరగదీశారు.. ఇందుకు… -
Health Tips :వర్షాకాలంలో ఉదయాన్నే ఈ టీ తాగండి.. ఎటువంటి రోగాలు దరిచేరవు..
చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది.. అయితే వర్షా కాలంలో మాత్రం రోజులాగా కాకుండా అల్లం టీని రోజుకు ఒక్కసారైనా తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.. మంచిది కదా అని ఎక్కువగా తాగడం కూడా మంచిది కాదు.. అల్లం టీని తగిన మోతాదులో తాగితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆలస్యం ఎందుకు ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం.. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు,గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తపోటు నియంత్రణ… -
Monsoon Diet :వర్షాకాలంలో నాన్ వెజ్ ను ఎక్కువగా తింటున్నారా? ఇది మీసమే..
ఏ కాలం అయిన నాన్ వెజ్ ప్రియులు నాన్ వెజ్ తినకుండా అస్సలు ఉండలేరు.. వర్షాలు పడుతుంటే ఎవరికైనా స్పైసిగా తినాలని అనుకుంటారు.. అందులోను నాన్ వెజ్ ఐటమ్స్ ను ఎక్కువగా తింటారు.. అయితే వర్షాకాలంలో నాన్ వెజ్ ను తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు..అన్ని కాలాల్లోనూ మన జీర్ణ వ్యవస్థ ఒకే మాదిరిగా ఉండదు. అందుకే సీజనల్ ఫుడ్ తీసుకోవాలని చెప్తుంటారు న్యూట్రిషనిస్టులు. మనకు దొరికే కూరగాయలు, పండ్లు కూడా సీజన్ బట్టి… -
Clothes In Rainy Season :వర్షాకాలంలో బట్టలు వెంటనే ఆరిపోవాలంటే..ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే..
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత కొద్ది రోజులుగా వర్షాలు అస్సలు తగ్గడం లేదు.. ఎంత బయట వర్షాలు కురిసినా కూడా స్నానం చెయ్యకుండా ఉండలేము.. విడిచిన బట్టలను ఉతికి ఫ్యాన్ కింద వేసిన ఆరవు..వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల బట్టలు త్వరగా ఆరవు. ముఖ్యంగా జీన్స్ వంటి మందపాటి వస్త్రాలు ఆరడానికి సమయం ఎక్కువగా పడుతుంది. అలాగే బట్టలు సరిగ్గా ఆరక వాటి నుండి వాసన కూడా వస్తూ ఉంటుంది. ఈ…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Prabhas Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లోకి ప్రభాస్ రీ-ఎంట్రీ.. వైరల్ అవుతున్న షూటింగ్ అప్డేట్!
-
Municipal Elections: కర్నూల్ జిల్లాలో పోటెత్తిన ఓటర్లు.. రాష్ట్రవ్యాప్తంగా 3 గంటల సమయానికి 48.03 శాతం ఓటింగ్ నమోదు..
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
YS Jagan: ఓటు వేయకుండానే వెనుదిరిగిన మాజీ సీఎం జగన్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..
-
RC 17 షురూ.. చిరంజీవి చేతుల మీదుగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!