జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజులకు వరద పోటెత్తింది. కాళేశ్వరం వద్ద జలకళ సంతరించుకుంది. మహారాష్ట్ర నుంచి తరలివస్తున్న ప్రాణహిత నది వరదతో గోదావరి పోటెత్తింది. మహారాష్ట్రలో ఎగువన గడ్చిరోలి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి 10.090 మీటర్ల ఎత
తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులకి గోదావరి అద్దం పడుతుంది. గోదావరి నీటిమట్టం ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం కేవలం రెండు అడుగులు మాత్రమే ఉంది. ప్రతి ఏటా భద్రాచలం వద్ద జులై ఆగస్టు నెలలో భారీ ఎత్తున వరదలు రావడం రెండవ breaking news, latest news, telugu news, rain effect, big news, godavari river
తెలంగాణ రాష్ట్రంలో చలి వణికిస్తోంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా చలి తీవ్రత కాస్త తగ్గిడంతో ఊపిరి పీల్చుకున్న రాష్ట్ర ప్రజలకు మళ్లీ చలి గజగజ వణికిస్తోంది.