Vijay – Rashmika : రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస డిజాస్టర్లతో నలిగిపోతున్నాడు. భారీ అంచనాలతో వచ్చిన కింగ్డమ్ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. లాంగ్ రన్ లో చేతులెత్తేసింది. దీంతో ఇప్పుడు విజయ్ ఆశలు మొత్తం రాహుల్ సాంకృత్యన్ మీదనే పెట్టుకున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన ట్యాక్సీవాలా మంచి హిట్ అయింది. అందుకే ఈ మూవీతో కచ్చితంగా హిట్ కొడుతామనే నమ్మకంతో ఉన్నారు. ఇందులో రష్మిక నటిస్తుండటం మరో అంశం. రష్మిక విజయ్…
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఇప్పటికే కంగ్ డమ్ మూవీని కంప్లీట్ చేశాడు. ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ టైమ్ లోనే మరో మూవీని లైన్ లో పెట్టేశాడు విజయ్. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు. 1854 నుంచి 1878…
Rashmika Mandanna again in Rayalaseema Role: కన్నడ సోయగం ‘రష్మిక మందన్న’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో యిట్టే ఒదిగిపోతారు. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో శ్రీవల్లి పాత్ర ఆమె కోసమే పుట్టుందేమో అనిపిస్తుంది. శ్రీవల్లి పాత్రలో అంతలా రష్మిక ఆకట్టుకున్నారు. సీమ యాస, ఆహార్యం ఆమెకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. పుష్ప-2లోనూ మళ్లీ ఆ పాత్రలోనే రష్మిక కనిపించనున్నారు. అయితే పుష్ప-2 తర్వాత మరోసారి సీమ యాస, ఆహార్యంతోనే…
Vijay Deverakonda – Rahul Sankrityan – Mythri Movie Makers Announcement Tomorrow : విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా గీత గోవిందం సూపర్ హిట్ కావడంతో ఈ పేరు మీద అందరిలో ఆసక్తి ఏర్పడింది. వీరిద్దరూ కలిసి చేసిన డియర్ కామ్రేడ్ సినిమా అంతగా ఆడకపోయినా కెమిస్ట్రీ మాత్రం బానే వర్కౌట్ అయింది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తల నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించి…
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన సందడి మొదలైంది. ‘శ్యామ్ సింగ రాయ్’ టీజర్ నవంబర్ 18న గురువారం ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ రిలీజ్ కు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉందంటూ తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేశారు. దీంతో నాని అభిమానులు సోషల్ మీడియాలో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే…
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా “శ్యామ్ సింగ రాయ్”. డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్‌కి సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. “శ్యామ్ సింగ రాయ్”లో జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి…