“శ్యామ్ సింగ రాయ్”ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… ఎవరంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ పీరియాడిక్ డ్రామా “శ్యామ్ సింగ రాయ్”. డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్‌కి సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. “శ్యామ్ సింగ రాయ్”లో జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
Read Also : గుండుకు కూడా సిద్ధం అంటున్న టాప్ యాంకర్
Also Read
ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి నాని ఫస్ట్ ఛాయిస్ కాదు. మొదట్లో రాహుల్ సంకార్తియన్ “శ్యామ్ సింగ రాయ్” స్క్రిప్ట్‌ను రానా దగ్గుబాటికి వివరించాడు. అయితే రానా ఈ కథను తిరస్కరించడంతో ఆ పాత్ర నాని ఒడిలో పడింది. డైరెక్టర్ రాహుల్ రానాకు కథ చెప్పాడని, అయితే కథ విన్న రానా తనకంటే నాని ఈ పాత్రకు కరెక్ట్ గా సరిపోతారని దర్శకుడికి చెప్పాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలా “శ్యామ్ సింగ రాయ్” కథ నాని దగ్గరకు వెళ్లడం, ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగిపోయిందట.
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?