తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రాల్లో “కన్నప్ప” ఒకటి. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కొంతమంది ట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలో, నటుడు రఘుబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ సినిమాను రెడ్ లారీ ఫిలిం ఫెస్టివల్ లో ప్రమోట్ చేశారు. ఈ క్రమంలో రఘుబాబు మాట్లాడుతూ “కన్నప్ప…
ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలే అని చెప్పక తప్పదు. ఓ వైపు ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మరో వైపు మంచు విష్ణు ప్యానెల్ హోరాహోరీగా తలపడ్డాయి. ఎమ్మెల్లే ఎన్నికల తరహాలో జరిగిన ఈ ఎలక్షన్లలో మంచు విష్ణు ప్యానెల్ లో మెజారిటీ సభ్యలు విజయం సాధించారు. అయితే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన సభ్యలు ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియను, మోహన్ బాబు దూషణ…
(జూన్ 24న నటుడు రఘుబాబు పుట్టినరోజు)తెలుగు సినిమా రంగంలో తండ్రుల బాటలోనే సాగుతున్న తనయులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అనేక చిత్రాలలో నవ్వులు పూయిస్తున్న రఘుబాబు కూడా తండ్రి గిరిబాబు లాగే చిత్రప్రయాణం సాగిస్తున్నారు. గిరిబాబు విలన్ గా, కామెడీ విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా పలు చిత్రాలలో మురిపించారు. అదే తీరున రఘుబాబు సైతం ఆకట్టుకున్నారు. ఇప్పటికీ రఘుబాబును దృష్టిలో పెట్టుకొని పాత్రలు సృష్టిస్తున్న వారెందరో! గిరిబాబు చిత్రసీమలో రాణిస్తున్న సమయంలోనే…