Chandramukhi2: ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హర్రర్ సినిమాలకు లారెన్స్ పెట్టింది పేరు. మనుషులు చనిపోవడం.. ఆత్మలుగా మారి.. లారెన్స్ బాడీని ఉపయోగించుకొని పగ తీర్చుకోవడం.. ఇలాంటి సినిమాలు తీసి లారెన్స్ మంచి హిట్స్ ను అందుకున్నాడు.
Chandramukhi 2: రారా.. సరసకు రారా.. ఇప్పటికీ ఎక్కడో చోట ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. అప్పట్లో చంద్రముఖి సినిమా చూసి వారం రోజులు నిద్ర కూడా పోకుండా భయపడినవారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆ సినిమా ప్రేక్షకులను భయపెట్టింది. భయపెట్టి.. రికార్డులు కొల్లగొట్టింది.
Chandramukhi 2: ఇప్పుడు హర్రర్ ఫిల్మ్స్ అంటే.. టెక్నాలజీతో ఎక్కడలేని మాయలు తీసుకొచ్చి చూపించేవారు. కానీ.. కొన్నేళ్ల క్రితం.. ఈ టెక్నాలజీ లేనప్పుడు కూడా కొన్ని చిత్రాలు ప్రేక్షకులను భయపెట్టాయి. అందులో ఖచ్చితంగా టాప్ 10 లిస్ట్ లో చంద్రముఖి ఉంటుంది. రజనీకాంత్, ప్రభు, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో సెన్సేషనల్ విజయాన్ని అందుకుంది.
Chandramukhi 2 Release date announced: స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న ‘చంద్రముఖి 2’ సినిమాలో బాాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు అందిస్తూ తమదైన గుర్తింపు సంపాదించుకున్న అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభస్కరన్ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ పివాసు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా…
రాఘవ లారెన్స్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ చంద్రముఖి 2.పీ వాసు దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ తెలియజేసారు.ఇండస్ట్రీ లో ఆల్ రౌండర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు రాఘవా లారెన్స్. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ చంద్రముఖి 2. ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తోంది. పీ వాసు డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్…
Rudrudu Trailer: కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. లారెన్స్ అంటే.. టక్కున గుర్తొచ్చేవి దయ్యం సినిమాలే. ఆత్మలు.. తీరని కోరికలు.. ఆ కోరికలను తీర్చే హీరో.. ముని దగ్గర నుంచి మొన్నీమధ్య వచ్చిన గంగ వరకు అన్ని ఇలాంటి సినిమాలే తీసి హిట్లు అందుకున్నాడు.
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రుడు'. కతిరేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల్ని 'ఠాగూర్' మధు సొంతం చేసుకున్నారు.
Chandramukhi 2: సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి. 2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి హిట్ అందుకున్న సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.
రాఘవ లారెన్స్ అనగానే దెయ్యాలు, ఆత్మలు గుర్తొస్తాయి. ముని సినిమా నుంచి మొదలైన ఈ ట్రెండ్ మీమ్స్ కారణంగా మరింత పెరిగింది. లారెన్స్ అనగానే ఆత్మలకి తన శరీరం ఇచ్చి పగ తీర్చుకోమంటాడు అనే మీమ్స్ చాలానే ఉన్నాయి. ఈ కారణంగా లారెన్స్ ఒరిజినల్ ఐడెంటిటీ అయిన డాన్స్ ని ఈ జనరేషన్ ఆడియన్స్ మర్చిపోతున్నారు. హీరోగా మారిన తర్వాత లారెన్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు కానీ అవన్నీ కాంచన సీరీస్ లోనే. ఈసారి…