మృణాల్ ఠాకూర్.. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అదికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.. మొదటి సినిమానే అమ్మడుకు మంచి టాక్ ను అందించింది.. ప్రస్తుతం యూత్ మృణాల్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు.. దాంతో దర్శక, నిర్మాతలు కూడా ఈ అమ్మడును హీరోయిన్ పెట్టాలని డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ మృణాల్ చేతిలో అర డజనుకు పై సినిమాలు ఉన్నాయి.. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే…
Common Points in Japan – Jigarthanda Double X Movies: ఈ శుక్రవారం రెండు తమిళ సినిమాలు జపాన్, జిగర్‌తండా డబల్ ఎక్స్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల ఓపినింగ్ కలెక్షన్స్ మొదలు చాలా విషయాల్లో కామన్ పాయింట్స్ ఉన్నాయి. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలు మంచి క్రేజ్ తో రిలీజ్ అయ్యాయి. అయితే కార్తీకి ఉన్న క్రేజ్తో జపాన్ కు డీసెంట్ ఓపినింగ్స్…
Tollywood Releases this week: ఇక నవంబర్ 12న దీపావళి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి అనే విషయానికి వస్తే ఈ సారి డైరెక్ట్ తెలుగు సినిమాలు తక్కువగానే ఉన్నాయి. వాటి కంటే డబ్బింగ్ సినిమాలదే హవా కనిపిస్తోంది. ఇక తమిళ హీరో కార్తీ తాజాగా నటించిన జపాన్ నవంబర్ 10న రిలీజ్ అవుతోంది. .ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహించగా అను ఇమ్మానుయేల్ హీరోయిన్…
Raghava Lawrence about Chandramukhi 2 Result: కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా చంద్రముఖి 2 సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమాలో చంద్రముఖిగా నేషనల్ అవార్డు విన్నర్ కంగనా రనౌత్ నటించినది. పీ వాసు దర్శకత్వంలో తెరకెక్కి సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైనా సరే అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది.…
తెలుగు సీనియర్ హీరో వెంకటేష్ గురించి అందరికీ తెలుసు.. ఫ్యామిలీ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.. వెంకీ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు అంటే జనాలు ఆయన సినిమాలను ఎంతగా ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వెంకటేష్ తాజాగా ‘జిగర్తాండ డబల్ ఎక్స్తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, SJ సూర్య మెయిన్ లీడ్స్ లో గతంలో వచ్చిన జిగర్తాండ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన జిగర్తాండ డబల్ ఎక్స్…
Raghava Lawrence touches his fans feet at pre release event: హైదరాబాద్‌లో ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో లారెన్స్‌కి తన అభిమాని నుంచి ఊహించని ఘటన ఎదురైంది. రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్యలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్…
Raghava Lawrence becomes the villain for Rajinikanth: సైడ్ డ్యాన్సర్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా, నటుడిగా డైరెక్టర్ గా అలరిస్తున్న లారెన్స్ ఇప్పుడు తాను గురువుగా చెప్పుకునే రజనీకాంత్ కే గుదిబండలా మారినట్టు తెలుస్తోంది. అయ్యో టెన్షన్ పడకండి రజనీకాంత్‌కి లారెన్స్ విలన్‌గా మారాడు. అవును, రాఘవ లారెన్స్ సూపర్ స్టార్ రజనీకాంత్ కీ వ్యతిరేకంగా విలన్‌గా నటించడానికి సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ…
రాఘవ లారెన్స్, బాలీవుడ్ స్టార్ నటి కంగన రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి 2 సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజ్ అయింది.ఈ సినిమా 17 సంవత్సరాల క్రితం విడుదల అయి సూపర్ హిట్ సాధించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కటంతో అంచనాలు మరింత ఎక్కువగా ఏర్పడ్డాయి. అయితే గ్రాండ్ గా విడుదల అయిన చంద్రముఖి 2 మాత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది. అంచనాలకు తగ్గట్టు కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీంతో…
Raghava Lawrence:రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జంటగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి 2. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దాదాపు 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన చంద్రముఖి 2 సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యింది ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయినా కూడా తెలుగు అభిమానులను ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.