Radhika Apte : బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే తరచూ ఏదో ఒక విషయంపై ఓపెన్ గానే కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఆమె తెలుగులో బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాలో మెరిసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసినా పెద్దగా హిట్లు పడలేదు. దీంతో లండన్ వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లో హీరోయిన్లపై ఉన్న వివక్షను తెలిపింది. చాలా సార్లు హీరోలను బేస్ చేసుకునే కథలు రాసుకుంటున్నారు. అసలు హీరోయిన్లకు ఏ…
తెలుగు సినిమా పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా పేరొందిన పూరీ జగన్నాధ్, తాజాగా లెజెండరీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో జరిపిన భేటీతో వార్తల్లో నిలిచారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పూరీ టీం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, సినీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. విజయ్ సేతుపతితో పూరీ రూపొందిస్తున్న కొత్త పాన్-ఇండియా చిత్రం కోసం ఈ భేటీ జరిగి ఉంటుందని, విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కానున్నారని ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. Also…
Radhika Apte : పూరీ జగన్నాథ్ వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు భారీ ప్లాపులను మూటగట్టుకున్నాయి. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కొంత క్రేజ్ పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు తమిళ హీరోతో పూరీ సినిమా చేయలేదు. ఫస్ట్ టైమ్ చేస్తుండటంతో అంచనాలు బాగానే పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఎప్పుడూ…
టాలీవుడ్ క్రేజీ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కెరీర్ ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ డిజాస్టర్స్ తో డీలా పడిపోయింది. దీంతో ఎలా అయిన మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలి అని, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం.. చాలా మంది హీరోల చుట్టూ తిరిగి చివరికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో మూవీని ఓకే చేయించుకున్నాడు. ఈ చిత్రాన్ని ఇటీవల అధికారికంగా అనౌన్స్ చేయగా, తెలుగులో కాకుండా పాన్ ఇండియా లెవెల్ చేసేందుకు ఓ బిగ్…
లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి దారుణమైన వైఫల్యాల తర్వాత, దర్శకుడు పూరీ జగన్నాథ్ చాలా గ్యాప్ తీసుకుని పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇప్పుడు పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా నటీనటుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. విజయ్ సేతుపతి లాంటి హీరోకి కథ చెప్పి ఒప్పించడమే పెద్ద టాస్క్. అయినప్పటికీ, కథ ఒప్పించడంతో తన పని అయిపోయిందనుకోకుండా, నటీనటులందరినీ ఉత్తమంగా ఎంపిక…
ఒక్కప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మూవీ అంటే ప్రేక్షకుల్లో తెలియని ఊపు ఉండేది. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. చివరగా ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలతో కెరీర్‌లో డీలా పడిన పూరి మంచి కమ్ బ్యాక్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా రోజులుగా.. చాలా మంది హీరోల చుట్టూ తిరిగి అలసిపోయాడు.. కానీ చివరికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో మూవీని ఓకే చేయించుకున్నాడు.…
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు .. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో సినిమాలు తీస్తున్న ప్రతి ఒక స్టార్ హీరోకు ఒక్కప్పుడు స్టార్ డమ్ వచ్చింది పూరి వల్ల. మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, తారక్,రవితేజ.. వంటి స్టార్స్ అందరి కెరీర్ ని తన సినిమాలతో ములుపుతిప్పాడు. కానీ ప్రజంట్ ఆయని ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. చివరగా లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్లు చవిచూసిన పూరీ…
ఈ మధ్యకాలంలో హీరోయిన్‌ల మనస్తత్వం చాలా మారిపోయింది. కెరీర్ తో పాటుగా మ్యారేజ్ లైఫ్ కి కూడా విలువిస్తున్నారు. అలా ఇప్పటికి టాప్ పోజిషన్ లో ఉన్న హీరోయిన్‌లు మంచిగా పెళ్ళి చేసుకుని బిడ్డల్ని కంటూ తల్లిప్రేమను అస్వాదిస్తున్నారు. ఇందులో రాధికా ఆప్టే ఒకరు. హిందీలోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కానీ రాధిక ఆప్టే సినిమాలో కంటే వివాదాస్పద అంశాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు…
మార్పు సహజమే అని పెద్దలు ఉరికే అనలేదు. చాలా మంది హీరోయిన్లు అవకాశాల కోసం కెరీర్ పరంగా మారుతు వస్తుంటారు. కానీ కొంతమంది హీరోయిన్ లల్లో వచ్చిన మార్పు చూడటం కొంచెం కష్టంగానే ఉంటుంది. ప్రజంట్ కీర్తి సురేష్ విషయంలో అలాగే ఉంది. మొన్నటి వరకు క్యూట్ రోల్స్ మాత్రమే చేసిన ఈ ముద్దుగుమ్మ. కెరీర్ మొదలు పెట్టిన తొలినాళ్లలో కేవలం ఆ తరహా రోల్స్ మాత్రమే చేసింది. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ స్థాయి ఒక్కసారిగా…
Radhika Apte Pregnant: బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే శుభవార్త చెప్పారు. త్వరలోనే ఆమె తల్లికాబోతున్నారు. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రాధికా నవంబర్‌లో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. తాను తల్లి కాబోతున్న విషయాన్ని రాధికా ఇప్పటివరకు వెల్లడించలేదు. బుధవారం లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన కొత్త సినిమా ‘సిస్టర్ మిడ్నైట్’ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. అక్కడ ఆమె బేబీ బంప్‌తో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. రాధికా బేబీ బంప్…